Air Pollution: ఢిల్లీని ఇలాగే వదిలేస్తే.. చివరికి కాపాడడం ఎవరి తరం కూడా కాదు..!

ఢిల్లీని వాయు కాలుష్యం కమ్మేసింది. అత్యంత ప్రమాదకర స్థాయికి ఎయిర్‌ క్వాలిటీ చేరింది. దీంతో ఢిల్లీ అంతటా విషపూరితంగా గాలి మారింది. ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌లో 418గా నమోదైంది. కళ్ల మంటలు, దగ్గు, గొంతునొప్పితో ఢిల్లీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అటు ముంబైలోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది

Air Pollution: ఢిల్లీని ఇలాగే వదిలేస్తే.. చివరికి కాపాడడం ఎవరి తరం కూడా కాదు..!
Delhi Air Pollution
Follow us
Velpula Bharath Rao

|

Updated on: Oct 31, 2024 | 12:29 PM

దేశ రాజధాని ఢిల్లీలో ఊపిరి పీల్చుకోలేక ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. హస్తినాలో వాయు కాలుష్యం లెవెల్స్‌ భారీగా పెరిగాయి. ఢిల్లీ అంతటా విషపూరిత పొగ మేఘాలు కమ్మేశాయి. ఢిల్లీలో ప్రస్తుతం ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌లో 418గా నమోదైంది. దాంతో, ఊపిరి పీల్చుకోవడానికి ఉక్కిరిబిక్కిరి ఢిల్లీ ప్రజలు అవుతున్నారు. ముంబైలోనూ డేంజర్‌ బెల్స్‌ మోగుతున్నాయి. AQI ఢిల్లీ స్థాయిలో లేకపోయినా క్రమంగా పెరుగుతున్న వాయుకాలుష్యంతో ఊపిరి ఆడని పరిస్థితి వస్తోంది. నెల రోజుల్లో శ్వాసకోస సమస్యలతో ఆస్పత్రికి వెళ్తున్నవారి సంఖ్య 20 శాతం పెరిగింది.

వీడియో ఇదిగో: