వాళ్లకు ఉచిత ప్రయాణం వద్దట..! టిక్కెట్టు కొనుక్కునే ప్రయాణం చేస్తామంటున్నారు- డిప్యూటీ సీఎం DK శివకుమార్

2023 జూన్‌లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక గ్యారంటీల అమల్లో భాగంగా ఉచిత బస్సు పథకాన్ని మొదలుపెట్టారు. ఈ శక్తి స్కీమ్‌ వల్ల ప్రభుత్వంపై ఏటా 7 వేల 600 కోట్ల వరకూ భారం పడుతోంది. దీని నుంచి తప్పించుకునేందుకే ఇలా చేస్తున్నారనేది విపక్షాల విమర్శ. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం

వాళ్లకు ఉచిత ప్రయాణం వద్దట..! టిక్కెట్టు కొనుక్కునే ప్రయాణం చేస్తామంటున్నారు- డిప్యూటీ సీఎం DK శివకుమార్
Shakti Scheme
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 31, 2024 | 12:27 PM

కర్నాటక ఆర్టీసీ కొత్తగా 20 “ఐరావత క్లబ్‌ క్లాస్” బస్సుల్ని లాంచ్ చేసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం సిద్ధరామయ్యతోపాటు, DK శివకుమార్ పాల్గొన్నారు. అక్కడ మీటింగ్‌లో ఉచిత బస్సు ప్రయాణంపై ఈ వ్యాఖ్యలు చేశారు. టిక్కెట్టు కొనుక్కుని వెళ్లేందుకు మహిళలు ముందుకు వస్తున్న నేపథ్యంలో.. రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డితో మాట్లాడి దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు. ట్వీట్ల ద్వారాను, ఈ-మెయిళ్ల ద్వారాను చాలా మంది తమ అభిప్రాయం చెప్తున్నారని DK అన్నారు. 5 నుంచి 10 శాతం మంది ఫ్రీ వద్దు అంటున్నారన్నారు DK. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. విపక్షాలకు మరో విమర్శనాస్త్రంగా మారింది.

ఇక్కడ క్లిక్ చేయండి..

2023 జూన్‌లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక గ్యారంటీల అమల్లో భాగంగా ఉచిత బస్సు పథకాన్ని మొదలుపెట్టారు. ఈ శక్తి స్కీమ్‌ వల్ల ప్రభుత్వంపై ఏటా 7 వేల 600 కోట్ల వరకూ భారం పడుతోంది. దీని నుంచి తప్పించుకునేందుకే ఇలా చేస్తున్నారనేది విపక్షాల విమర్శ. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం DK శివకుమార్ వ్యాఖ్యల నేపథ్యంలో ఉచిత బస్సు పథకం అమలుపై నెక్స్ట్‌ఏ దిశగా అడుగులు పడుతున్నాయనే ఉత్కంఠ కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్  చేయండి..

పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి