Viral Video: నల్ల గేదె కడుపులో తెల్లటి దూడ పుట్టదా..? ఇదేదో పాట కాదండోయ్‌..! ఈ వింతను చూస్తే అవాక్కే..

తెల్లటి ఆవులకు నల్లటి దూడలు పుడతాయి. కానీ నల్లగా ఉండే గేదెలకు తెల్లటి దూడ పుట్టటం మాత్రం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అలాంటిది జరిగితే మాత్రం ప్రజలు దాన్నో వింతగానే చూస్తారు. సరిగ్గా అలాంటి ఘటనే మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. ఓ రైతు గేదెకు తెల్లటి దూడ పుట్టింది. ఆ దూడ ఆవుదూడా

Viral Video: నల్ల గేదె కడుపులో తెల్లటి దూడ పుట్టదా..? ఇదేదో పాట కాదండోయ్‌..! ఈ వింతను చూస్తే అవాక్కే..
White Calf To Black Buffalo
Follow us

|

Updated on: Oct 29, 2024 | 9:27 PM

తెల్లవావు కడుపునా ఎర్రావు పుట్టదా..? కర్రావు కడుపునా తెల్లావు పుట్టదా..అనే ఆనాటి పాత పాట అందరికీ సుపరిచితమే..సప్తపది సినిమాలోనిది ఈ పాట కావాలంటే..మళ్లీ ఓ సారి వినండి..అయితే, ఇప్పుడేందుకు ఈ సినిమా పాట ప్రస్తావన అనుకుంటున్నారు కదా..? అక్కడికే వస్తున్నాం.. అదేంటంటే.. తెల్లటి ఆవులకు నల్లటి దూడలు పుడతాయి. కానీ నల్లగా ఉండే గేదెలకు తెల్లటి దూడ పుట్టటం మాత్రం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అలాంటిది జరిగితే మాత్రం ప్రజలు దాన్నో వింతగానే చూస్తారు. సరిగ్గా అలాంటి ఘటనే మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. ఓ రైతు గేదెకు తెల్లటి దూడ పుట్టింది. ఆ దూడ ఆవుదూడా అన్నంత తెల్లగా ఉంటంతో దాన్ని చుట్టుపక్కలవారంతా ఆసక్తిగా చూస్తున్నారు.

ఇక్కడ క్లిక్ చేయండి..

మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు మండలంలోని ఎల్లక్కపేట గ్రామంలో తెల్లని దూడ పిల్లకు జన్మనిచ్చింది ఓ నల్లటి గేదె. గ్రామానికి చెందిన దండ్ల సతీష్ అనే వ్యక్తికి చెందిన గేదెకి, నిన్న తెల్లని దూడపిల్లకు జన్మనిచ్చింది. ఇలా తెల్లని దూడ పిల్లకు జన్మనివ్వడంతో కుటుంబీకులు ఆశ్చర్యపోతున్నారు. ఈ విషయం ఆ నోట ఈ నోట పడి, స్థానిక ప్రజలు ఈ వింత దూడను జన్మనిచ్చిన తెల్లని దూడపిల్లను చూడడానికి ఎగబడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

హీరో 100 కోట్ల కల.. నెరవేరితే ఆ తెలుగు ప్రొడ్యూసర్ ఫోటో ఆయన ఇంట్ల
హీరో 100 కోట్ల కల.. నెరవేరితే ఆ తెలుగు ప్రొడ్యూసర్ ఫోటో ఆయన ఇంట్ల
AA చేతిలో చరణ్ గేమ్‌ ఛేంజర్‌ మూవీ.! చెర్రీ కెరియర్ లో హయ్యస్ట్..
AA చేతిలో చరణ్ గేమ్‌ ఛేంజర్‌ మూవీ.! చెర్రీ కెరియర్ లో హయ్యస్ట్..
దర్శన్‌కు బెయిల్‌.! రేణుకా స్వామి తండ్రి షాకింగ్ రియాక్షన్..
దర్శన్‌కు బెయిల్‌.! రేణుకా స్వామి తండ్రి షాకింగ్ రియాక్షన్..
దుల్కర్ సల్మాన్‌పై బాలయ్య జోకులు, ఫన్నీ పంచులు.! వీడియో..
దుల్కర్ సల్మాన్‌పై బాలయ్య జోకులు, ఫన్నీ పంచులు.! వీడియో..
నాగచైతన్య-శోభిత పెళ్లి డేట్ ఫిక్స్| కటౌట్ అదిరింది. ఆల్ ది బెస్ట్
నాగచైతన్య-శోభిత పెళ్లి డేట్ ఫిక్స్| కటౌట్ అదిరింది. ఆల్ ది బెస్ట్
లక్షల దీపాలతో దేదీప్యమానంగా వెలిగిపోతున్న అయోధ్య
లక్షల దీపాలతో దేదీప్యమానంగా వెలిగిపోతున్న అయోధ్య
నిజమైన దేశభక్తులు.. ఈ గ్రామస్తులు
నిజమైన దేశభక్తులు.. ఈ గ్రామస్తులు
టీనేజర్‌ ప్రాణం తీసిన ఏఐ చాట్‌బాట్ !! గూగుల్‌పై దావా వేసిన తల్లి
టీనేజర్‌ ప్రాణం తీసిన ఏఐ చాట్‌బాట్ !! గూగుల్‌పై దావా వేసిన తల్లి
టాటూ వేయించుకుంటే రక్తం దానం చెయ్యకూడదా ??
టాటూ వేయించుకుంటే రక్తం దానం చెయ్యకూడదా ??
అప్పు ఇచ్చిన బిచ్చగాడికి దివాలా నోటీస్ పంపిన ఘనుడు.. పాపం బెగ్గర్
అప్పు ఇచ్చిన బిచ్చగాడికి దివాలా నోటీస్ పంపిన ఘనుడు.. పాపం బెగ్గర్