Viral Video: భారత రైలులో టాయిలెట్ పరిస్థితి ఇలా ఉంది..! వీడియో షేర్ చేసిన విదేశీ టూరిస్ట్..

భారతీయ రైలులో ప్రయాణికులు ఎదుర్కొనే పలు రకాల సమస్యలను కూడా షేర్‌ చేస్తుంటారు. అయితే, ఇప్పుడు తాజాగా భారతీయ రైళ్లలో వాష్‌రూమ్ సౌకర్యాలు ఎలా ఉంటాయో ఓ విదేశీ మహిళా ప్రయాణీకురాలు వీడియో తీసి ఇంటర్‌నెట్‌లో షేర్‌ చేసింది.. దాంతో వీడియో శరవేగంగా వైరల్‌ అవుతోంది. దీంతో మరోసారి రైళ్లలో పరిశుభ్రత పట్ల ప్రజల్లో తీవ్రమైన చర్చకు దారితీసింది.

Viral Video: భారత రైలులో టాయిలెట్ పరిస్థితి ఇలా ఉంది..! వీడియో షేర్ చేసిన విదేశీ టూరిస్ట్..
Toilet In The Indian Train
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 29, 2024 | 7:29 PM

సోషల్ మీడియాలో ప్రతినిత్యం అనేక వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. అందులో రైల్వేలకు సంబంధించినవి కూడా ఉంటాయి. కొన్ని రైళ్లలో వర్షం కారణంగా నీళ్లు కారడం కూడా గతంలో చూశాం. అలాగే, కొన్ని రైళ్లలో ఫ్యాన్లు, ఏసీలు పని చేయకపోవడాన్ని కూడా కొందరు ప్రయాణికులు గతంలోనే సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అలాగే, భారతీయ రైలులో ప్రయాణికులు ఎదుర్కొనే పలు రకాల సమస్యలను కూడా షేర్‌ చేస్తుంటారు. అయితే, ఇప్పుడు తాజాగా భారతీయ రైళ్లలో వాష్‌రూమ్ సౌకర్యాలు ఎలా ఉంటాయో ఓ విదేశీ మహిళా ప్రయాణీకురాలు వీడియో తీసి ఇంటర్‌నెట్‌లో షేర్‌ చేసింది.. దాంతో వీడియో శరవేగంగా వైరల్‌ అవుతోంది. దీంతో మరోసారి రైళ్లలో పరిశుభ్రత పట్ల ప్రజల్లో తీవ్రమైన చర్చకు దారితీసింది.

ఇక్కడ క్లిక్ చేయండి..

భారతీయ రైళ్లలో పరిస్థితి మనకు తెలిసిందే. కొన్ని రైళ్లలో టాయిలెట్‌లు దారుణంగా ఉంటాయి. తాజాగా అటువంటి వీడియోను ఓ విదేశీ పర్యాటకురాలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. డిజిటల్ కంటెంట్ క్రియేటర్ అయిన ఇరినా మోరెనో రాజస్థాన్‌లోని ఉదయపూర్ సిటీ-జైపూర్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్నప్పుడు రైలు లోపల టాయిలెట్‌లో అధ్వానమైన పరిస్థితులను వీడియో తీశారు. భారతీయ రైళ్లలో ఇదీ పరిస్థితి అంటూ ఆ వీడియోను షేర్ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

పొద్దున్నే గోరువెచ్చని నీళ్లు తాగండి.. ఫలితం మీరే చూడండి
పొద్దున్నే గోరువెచ్చని నీళ్లు తాగండి.. ఫలితం మీరే చూడండి
యమునా నదిలో విష జలం !! స్నానం చేస్తే అంతే !!
యమునా నదిలో విష జలం !! స్నానం చేస్తే అంతే !!
సింహాలే ఆమె నేస్తాలు.. వాటితో కలిసి ఏం చేసిందో చూడండి !!
సింహాలే ఆమె నేస్తాలు.. వాటితో కలిసి ఏం చేసిందో చూడండి !!
ఓవైపు పులులు.. మరోవైపు ఎలుగుబంట్లు.. భయాందోళనలో ప్రజలు
ఓవైపు పులులు.. మరోవైపు ఎలుగుబంట్లు.. భయాందోళనలో ప్రజలు
ఉల్లి లొల్లి మళ్లీ మొదటికొచ్చే.. రెండింతలు పెరిగిన ధర
ఉల్లి లొల్లి మళ్లీ మొదటికొచ్చే.. రెండింతలు పెరిగిన ధర
ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!