తిప్పతీగను వివిధ రూపాల్లో తీసుకుంటే ఇన్ఫెక్షన్ల నుంచి ఉపశమనం లభిస్తుంది. తిప్పతీగ శరీరంలోని టాక్సిన్లను తొలగిస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. యూటీఐ సమస్యలను దూరం చేస్తుంది.
రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడంలో తిప్పతీగ సహాయపడుతుంది. తిప్పతీగతో గ్యాస్, మలబద్ధకం, ఎసిడిటీ వంటి సమస్యల్ని ఇట్టే దూరం చేస్తుంది. రోజూ ఉదయం పరగడుపున తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.