Watch: దారుణం.. వాకిట్లో ముగ్గు వేస్తున్న ఇద్దరు బాలికలపైకి దూసుకెళ్లిన కారు.. వీడియో వైరల్

అదే సమయంలో అతివేగంగా దూసుకొచ్చిన ఎస్‌యూవీ వాహనం అదుపుతప్పి వారిద్దరినీ దారుణంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్‌ కారు దిగి పరారయ్యాడు. చివరికి పోలీసులు అతడిని పట్టుకోగా అతడు మైనర్ అని తేలింది. కాగా, బాలికలిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు.

Watch: దారుణం.. వాకిట్లో ముగ్గు వేస్తున్న ఇద్దరు బాలికలపైకి దూసుకెళ్లిన కారు.. వీడియో వైరల్
A Car Rammed Into Two Girls
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 29, 2024 | 7:50 PM

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అదుపుతప్పి వేగంగా వచ్చిన ఓ కారు ఇద్దరు బాలికలను ఢీకొట్టింది. పండుగ సందర్భంగా ఇద్దరు బాలికలు ఇంటి బయట రంగోలీలు వేస్తున్నారు. అదే సమయంలో అతివేగంగా దూసుకొచ్చిన ఎస్‌యూవీ వాహనం అదుపుతప్పి వారిద్దరినీ దారుణంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్‌ కారు దిగి పరారయ్యాడు. చివరికి పోలీసులు అతడిని పట్టుకోగా అతడు మైనర్ అని తేలింది. కాగా, బాలికలిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు.

సంఘటనా స్థలానికి సమీపంలో ఉన్న CCTV కెమెరాలో ఈ మొత్తం సంఘటన రికార్డైంది. స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన ఇద్దరు బాలికలను హుటాహుటినా ఆసుపత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది.. ఈ ఘటనతో ఆందోళన చెందిన ప్రజలు ఎస్‌యూవీ వాహనాన్ని ధ్వంసం చేశారు. నిర్లక్ష్యంగా కారు నడిపిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

వాహనంలో మద్యం సీసాలు ఉన్నాయని, అంతకుముందు రోజు కూడా అదే రహదారిపై డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేశాడని వారు ఆరోపించారు. ప్రమాదం జరిగిన తర్వాత డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లక్ష్యంగా తెంబా మాస్టర్ ప్లాన్..!
టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లక్ష్యంగా తెంబా మాస్టర్ ప్లాన్..!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
జస్ప్రీత్ బుమ్రా @ 200.. మెల్‌బోర్న్‌లో డబుల్ సెంచరీ
జస్ప్రీత్ బుమ్రా @ 200.. మెల్‌బోర్న్‌లో డబుల్ సెంచరీ
పిలిభిత్‌లో ఎన్‌కౌంటర్ లో గాయపడిన ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులు
పిలిభిత్‌లో ఎన్‌కౌంటర్ లో గాయపడిన ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులు
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
BBLలో సామ్ కాన్స్టాస్ మెరుపులు..IPL 2025లో ఆ జట్టులోకి..?
BBLలో సామ్ కాన్స్టాస్ మెరుపులు..IPL 2025లో ఆ జట్టులోకి..?
మహా కుంభమేళలో నాల్గవ రాజ స్నానం ఎప్పుడు? శుభ సమయం తెలుసుకోండి
మహా కుంభమేళలో నాల్గవ రాజ స్నానం ఎప్పుడు? శుభ సమయం తెలుసుకోండి
ఫీలింగ్స్ సాంగ్ చేయడానికి చాలా భయపడ్డా.. రష్మిక
ఫీలింగ్స్ సాంగ్ చేయడానికి చాలా భయపడ్డా.. రష్మిక
పంట పొలాల్లో కదులుతూ కనిపించిన భారీ ఆకారం.. ఏంటాని చూడగా..!
పంట పొలాల్లో కదులుతూ కనిపించిన భారీ ఆకారం.. ఏంటాని చూడగా..!