Suriya: నాదే లేట్‌.! అయినా ప్రభాస్‌ అర్థరాత్రి వరకు నా కోసం వెయిట్ చేశాడు..

Suriya: నాదే లేట్‌.! అయినా ప్రభాస్‌ అర్థరాత్రి వరకు నా కోసం వెయిట్ చేశాడు..

|

Updated on: Oct 31, 2024 | 9:44 AM

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం కంగువ ప్రమోషన్లలో ఉన్నారు. భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ఈ పీరియాడిక్ యాక్షన్ మూవీకి డైరెక్టర్ శివ దర్శకత్వం వహించారు. ఇక నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ విడుదల కానుంది. ఈ క్రమంలోనే వైజాగ్ లో కంగువ మెగా ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఇక ఈ ఈవెంట్లో.. టాలీవుడ్ ఇండస్ట్రీలో తన బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరో చెప్పారు సూర్య.

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కంగువ ప్రమోషన్లలో టాలీవుడ్ ఇండస్ట్రీలో తన బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరో చెప్పారు సూర్య. అంతేకాదు ఆ స్టార్ హీరోకు తనకు ఉన్న అనుబంధాన్ని చెప్పారు. ఇప్పుడు ఈ మాటలతో నెట్టింట వైరల్ అవుతున్నారు సూర్య. తెలుగు ఇండస్ట్రీలో రామ్ చరణ్ , అల్లు అర్జున్, మహేష్ బాబు, ప్రభాస్ మంచి మిత్రులని చెప్పిన సూర్య.. అలాంటి ఫ్రెండ్స్ తనకు దొరకడం చాలా సంతోషంగా ఉందన్నారు. దాంతో పాటే ప్రభాస్‌ తనకు బెస్ట్ ఫ్రెండ్ అని.. ప్రభాస్‌ను కలవడమంటే తనకు చాలా ఇష్టమన్నారు సూర్య. ఇక బాహుబలి సినిమా షూటింగ్ సమయంలో బయటి నుంచి ఎవరూ సెట్‌కి కూడా వెళ్లలేదని.. కానీ తాను వెళ్ళానన్నారు. ప్రభాస్ తనకు చాలా స్వీట్ ఫ్రెండ్ అని.. ఒకసారి తనను భోజనానికి పిలిచాడని చెప్పాడు. ఆ రోజు ఇతర పనుల వల్ల చాలా ఆలస్యమైందని.. దాదాపు 11:30 గంటలకు ప్రభాస్‌ని కలిశానని… అప్పటి వరకు వాళ్ళు కూడా తినకుండా తన కోసం ఎదురుచూడడం షాక్ అనిపించిందని చెప్పారు సూర్య. అంతేకాదు ఆ రోజు చాలా ఎంజాయ్ చేశాం. మళ్లీ ప్రభాస్‌తో డిన్నర్‌ చేసేందుకు వెయిట్‌ చేస్తున్నా… అంటూ చెప్పారు ఈ స్టార్ హీరో.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us
నాదే లేట్‌.! అయినా ప్రభాస్‌ అర్థరాత్రి వరకు నా కోసం వెయిట్ చేశాడు
నాదే లేట్‌.! అయినా ప్రభాస్‌ అర్థరాత్రి వరకు నా కోసం వెయిట్ చేశాడు
బంగారం.. ఎప్పుడు కొంటే మంచిది.? పక్క దేశాల ప్రభావం మన దగ్గర కూడా.
బంగారం.. ఎప్పుడు కొంటే మంచిది.? పక్క దేశాల ప్రభావం మన దగ్గర కూడా.
హీరో 100 కోట్ల కల.. నెరవేరితే ఆ తెలుగు ప్రొడ్యూసర్ ఫోటో ఆయన ఇంట్ల
హీరో 100 కోట్ల కల.. నెరవేరితే ఆ తెలుగు ప్రొడ్యూసర్ ఫోటో ఆయన ఇంట్ల
AA చేతిలో చరణ్ గేమ్‌ ఛేంజర్‌ మూవీ.! చెర్రీ కెరియర్ లో హయ్యస్ట్..
AA చేతిలో చరణ్ గేమ్‌ ఛేంజర్‌ మూవీ.! చెర్రీ కెరియర్ లో హయ్యస్ట్..
దర్శన్‌కు బెయిల్‌.! రేణుకా స్వామి తండ్రి షాకింగ్ రియాక్షన్..
దర్శన్‌కు బెయిల్‌.! రేణుకా స్వామి తండ్రి షాకింగ్ రియాక్షన్..
దుల్కర్ సల్మాన్‌పై బాలయ్య జోకులు, ఫన్నీ పంచులు.! వీడియో..
దుల్కర్ సల్మాన్‌పై బాలయ్య జోకులు, ఫన్నీ పంచులు.! వీడియో..
నాగచైతన్య-శోభిత పెళ్లి డేట్ ఫిక్స్| కటౌట్ అదిరింది. ఆల్ ది బెస్ట్
నాగచైతన్య-శోభిత పెళ్లి డేట్ ఫిక్స్| కటౌట్ అదిరింది. ఆల్ ది బెస్ట్
లక్షల దీపాలతో దేదీప్యమానంగా వెలిగిపోతున్న అయోధ్య
లక్షల దీపాలతో దేదీప్యమానంగా వెలిగిపోతున్న అయోధ్య
నిజమైన దేశభక్తులు.. ఈ గ్రామస్తులు
నిజమైన దేశభక్తులు.. ఈ గ్రామస్తులు
టీనేజర్‌ ప్రాణం తీసిన ఏఐ చాట్‌బాట్ !! గూగుల్‌పై దావా వేసిన తల్లి
టీనేజర్‌ ప్రాణం తీసిన ఏఐ చాట్‌బాట్ !! గూగుల్‌పై దావా వేసిన తల్లి