Allu arjun VS Rajinikanth: ఐకాన్ స్టార్ వర్సెస్ సూపర్‌స్టార్.. ఈ పోటీ పై నెల్సన్ క్లారిటీ
ప్రస్తుతం ఇండస్ట్రీ లో ఒక కొత్త పోటీ నడుస్తుంది.. ఐకాన్ స్టార్ వర్సెస్ సూపర్‌స్టార్... ఈ పోటీలో కెప్టెన్ నెల్సన్ ఎటు మొగ్గుతున్నారు. ఎవరిని సెట్‌కి పిలుస్తున్నారు అనేది ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్.. బన్నీతో నెల్సన్ ప్రాజెక్ట్ మొదలయ్యేదెప్పుడు.. ఇలాంటి చాలా ప్రశ్నలకు సమాధానం దొరికిందిప్పుడు.. ఆ జవాబేంటో మనం కూడా వినేద్దం పదండి....

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
