Pushpa 2: పుష్ప 2లో ఊహించని ట్విస్ట్.. క్లైమాక్స్ లో ఆడియన్స్‌కు పూనకాలే

పుష్ప 2 డిసెంబర్ 5న గ్రాండ్ గా విడుదలకానుంది. అయితే ఈ సినిమాను ముందుగా డిసెంబర్ 6న విడుదల చేయాలనుకున్నారు. కానీ ఒకరోజు తగ్గించింది డిసెంబర్ 5న విడుదల చేయనున్నారు. 

Pushpa 2: పుష్ప 2లో ఊహించని ట్విస్ట్.. క్లైమాక్స్ లో ఆడియన్స్‌కు పూనకాలే
Pushpa 2
Follow us

|

Updated on: Oct 31, 2024 | 12:07 PM

అల్లు అర్జున్  పుష్ప 2 సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని అభిమానులంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. పుష్ప 2 డిసెంబర్ 5న గ్రాండ్ గా విడుదలకానుంది. అయితే ఈ సినిమాను ముందుగా డిసెంబర్ 6న విడుదల చేయాలనుకున్నారు. కానీ ఒకరోజు తగ్గించింది డిసెంబర్ 5న విడుదల చేయనున్నారు.  ‘పుష్ప 2’ ఇంకా విడుదల కాలేదు అప్పుడు .. ‘పుష్ప 3’  పై కూడా క్రేజ్ ఏర్పాడింది. ఆ మధ్య పుష్ప 3 పై అల్లు అర్జున్ హింట్ ఇచ్చాడు. ఇప్పుడు మరో వార్త పుష్ప 3 గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ‘పుష్ప 2’ చివర్లో ఊహించని ట్విస్ట్ ఇస్తారని అంటున్నారు. పుష్ప సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. దాంతో పుష్ప 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

కాగా పుష్ప 2 క్లైమాక్స్ లో ‘పుష్ప 3’గురించి హింట్ ఇస్తారని అంటున్నారు.  ‘పుష్ప 2’ చివర్లో ఓ వాయిస్ ఓవర్ ఉంటుందని. ఆ వాయిస్ సినిమా తదుపరి భాగానికి హింట్ ఇస్తుందని టాక్. ఇప్పుడు అసలు విషయం ఏమిటంటే ఇది ఎవరి వాయిస్‌ అనేది మాత్రం సస్పెన్స్. వాయిస్ ఓవర్ కోసం మేకర్స్ స్టార్ నటుడిని తీసుకుంటున్నారని చెబుతున్నారు. ఈ నటుడు ఎవరన్నది ఇంకా ఖరారు కాలేదు.

మరి ‘పుష్ప 3’లో ఆ నటుడు కూడా నటిస్తాడా..? అనేది క్లారిటీ లేదు. అయితే ‘పుష్ప 2’లో అల్లు అర్జున్‌ సరసన రష్మిక మందన్నహీరోయిన్ గా నటిస్తోంది. ఫహద్ ఫాసిల్ ఈ సినిమాలో విలన్ గా చేస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ స్పెషల్ సాంగ్ చేస్తుందని కూడా టాక్ . ఈ సాంగ్స్ నవంబర్ 4న షూటింగ్ జరుపుకోనుంది. నవంబర్ రెండో వారంలో ఈ సినిమా ట్రైలర్ రానుంది. అలాగే అల్లు అర్జున్ ప్రమోషన్ బాధ్యతలు తీసుకుంటున్నారాని టాక్ .

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ముచ్చింతల్‌లో అంబరాన్నంటిన దీపావళి సంబరాలు.. సమతామూర్తి ప్రాంగణం
ముచ్చింతల్‌లో అంబరాన్నంటిన దీపావళి సంబరాలు.. సమతామూర్తి ప్రాంగణం
మేం ముంబైకి వెళ్లిపోయింది అందుకే.! జ్యోతిక పై సూర్య కామెంట్స్.
మేం ముంబైకి వెళ్లిపోయింది అందుకే.! జ్యోతిక పై సూర్య కామెంట్స్.
మతిపోయే థ్రిల్లర్ మూవీ.! శవంతో రొమాన్స్.! ఇదేం అరాచకం..
మతిపోయే థ్రిల్లర్ మూవీ.! శవంతో రొమాన్స్.! ఇదేం అరాచకం..
తప్పుడు కేసులో దొరికి.. చేజేతులారా కెరీర్‌ను నాశనం చేసుకుంది.!
తప్పుడు కేసులో దొరికి.. చేజేతులారా కెరీర్‌ను నాశనం చేసుకుంది.!
నాదే లేట్‌.! అయినా ప్రభాస్‌ అర్థరాత్రి వరకు నా కోసం వెయిట్ చేశాడు
నాదే లేట్‌.! అయినా ప్రభాస్‌ అర్థరాత్రి వరకు నా కోసం వెయిట్ చేశాడు
బంగారం.. ఎప్పుడు కొంటే మంచిది.? పక్క దేశాల ప్రభావం మన దగ్గర కూడా.
బంగారం.. ఎప్పుడు కొంటే మంచిది.? పక్క దేశాల ప్రభావం మన దగ్గర కూడా.
హీరో 100 కోట్ల కల.. నెరవేరితే ఆ తెలుగు ప్రొడ్యూసర్ ఫోటో ఆయన ఇంట్ల
హీరో 100 కోట్ల కల.. నెరవేరితే ఆ తెలుగు ప్రొడ్యూసర్ ఫోటో ఆయన ఇంట్ల
AA చేతిలో చరణ్ గేమ్‌ ఛేంజర్‌ మూవీ.! చెర్రీ కెరియర్ లో హయ్యస్ట్..
AA చేతిలో చరణ్ గేమ్‌ ఛేంజర్‌ మూవీ.! చెర్రీ కెరియర్ లో హయ్యస్ట్..
దర్శన్‌కు బెయిల్‌.! రేణుకా స్వామి తండ్రి షాకింగ్ రియాక్షన్..
దర్శన్‌కు బెయిల్‌.! రేణుకా స్వామి తండ్రి షాకింగ్ రియాక్షన్..
దుల్కర్ సల్మాన్‌పై బాలయ్య జోకులు, ఫన్నీ పంచులు.! వీడియో..
దుల్కర్ సల్మాన్‌పై బాలయ్య జోకులు, ఫన్నీ పంచులు.! వీడియో..