హరిహర వీరమల్లు షూటింగ్ అప్‌డేట్ వచ్చింది.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ హ్యాపీ. కానీ ఎక్కడో వాళ్లలో చిన్న వెలితి మాత్రమే అలాగే ఉండిపోయింది. ఆ వెలితి పేరే ఓజి. ఫ్యాన్స్ ఎప్పట్నుంచో వేచి చూస్తున్న ప్రాజెక్ట్ ఇది. మరి ఈ సినిమా ముచ్చటేంటి..? వీరమల్లుకు డేట్స్ ఇస్తున్న పవన్.. ఓజిని ఎప్పుడు ముందుకు తీసుకెళ్లనున్నారు..? అసలు ఓజి షూట్ అప్‌డేట్ ఏంటి..?