ప్రజెంట్ విశ్వంభర సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి ఆ తరువాత చేయబోయే సినిమాల విషయంలో స్పీడు పెంచారు. ఆల్రెడీ ఓ సినిమాను అఫీసియల్‌గా కన్ఫార్మ్ చేసిన మెగాస్టార్ మరికొంత మంది దర్శకులను వెయిటింగ్ లిస్ట్‌లో పెట్టారు. ప్రజెంట్ చిరు కోసం వెయిట్ చేస్తున్న డైరెక్టర్స్ లిస్ట్ ఇండస్ట్రీ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.