Parvathy Thiruvothu: అమెజాన్ ప్రైమ్‌లో నాగచైతన్య ‘ధూత’.. ఈ సిరీస్‌కి స్పెషల్ అట్రాక్షన్ ఆమెనే..
యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం తండేల్ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా కంటే ముందు ఇటీవల ధూత వెబ్ సిరీస్‌తో ఓటీటీ ప్లాట్ ఫాంలోకి ఎంట్రీ ఇచ్చారు. డైరెక్టర్ విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో చైతూ నటనకు ప్రశంసలు వచ్చాయి. అలాగే ఇందులో స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది హీరోయిన్ పార్వతి తిరువోతు. ఈ సిరీస్ కు ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచింది పార్వతి తిరువోతు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
