Aditi Rao Hydari: చీరకట్టులో చూడముచ్చటగా అదితిరావు హైదరి.. చందమామలా ఉందిగా
అందం అభినయం ఉన్న అవకాశాలు మాత్రం అందుకోలేని ముద్దుగుమ్మలు చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో అధితి రావు హైదరి ఒకరు. ఈ చక్కనమ్మ తన నటనతో అందంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన చెలియా సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
