తాజాగా ఇదే విషయంపై మాట్లాడారు మారుతి. తన సినిమా గురించి చెప్పుకోవాలని.. అభిమానులతో అప్‌డేట్స్ పంచుకోవాలని తనకు కూడా ఉంటుందని.. కానీ అన్నీ ఒకేసారి విడుదల చేస్తుంటే కన్ఫ్యూజ్ అవుతారంటున్నారు మారుతి.2024లో వచ్చే సినిమాకు ఇప్పుడే హడావిడి ఎందుకనేది ఆయన వర్షన్. ప్రభాస్ ప్రస్తుతం సలార్, ప్రాజెక్ట్ కేతో బిజీగా ఉన్నారు.