Mithila Palkar: మత్తెక్కిస్తున్న మిథిలా పాల్కర్.. ఎంత క్యూట్ గా ఉందో మీరే చూడండి
ఓరి దేవుడా సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది మిథిలా పాల్కర్.. ఈ సినిమాలో మిథిలా అందంతో , క్యూట్ స్మైల్ తో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.ఈమె స్మైల్ తో అభిమానులను మాత్రం గట్టిగానే సంపాందించి ఈ ముంబై ముద్దుగుమ్మ. సినిమా అభిమానులకు ‘కారవాన్’, వెబ్ ప్రియులకు ‘లిటిల్ థింగ్స్’ తెలిస్తే.. మిథిలా పాల్కర్ తెలిసినట్టే!

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
