Divyabharathi: నడుము అందాలతో కుర్రాళ్ళకు గాలులు వేస్తున్న.. కుర్ర భామ దివ్య భారతి
మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ హీరోగా నటించిన బ్యాచిలర్ సినిమాతో కోలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది దివ్యభారతి. ఫస్ట్ మూవీతోనే రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయింది. అందం, అభినయంతో కుర్రకారును కట్టిపడేసింది.దీంతో ఈ అమ్మడుకు ఒక్కసారిగా ఫాలోయింగ్ పెరిగిపోయింది. 1992 జనవరి 28న జన్మించిన దివ్యభారతి.. గ్రాడ్యూయేషన్ అనంతరం నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
