Devara: నెగిటివ్ టాక్ తో చాట్ బస్టర్.! దేవర చుట్టమల్లే సాంగ్ పై జాన్వీ హ్యాపీ..
సినిమా రిలీజ్ కావడానికి ముందు పాటలు పాపులర్ అయితే మూవీకి ప్లస్ అవుతుందన్నది కామన్ గా అందరూ నమ్మే పాయింట్. అయితే ఆ పాట రిలీజ్ అయ్యీ కాగానే, దానికి ఎక్కడో పోలికలు వెతకడం మొదలుపెట్టి ట్రోల్ చేస్తే.. ఆ ట్రోలింగే ట్రెండింగ్ అవుతోంది. ఆ ట్రెండింగే మిలియన్ వ్యూస్‌కి మార్గం వేస్తోంది. దేవర సెకండ్ సాంగ్ కోసం ఎదురుచూసిన వారందరూ.. ఇదేంటి అనిరుద్ ఇలా చేశావని అంటున్నారు.