Ketika Sharma: సోయగంతో అందానికి కూడా చెమటలు పట్టించగలదు ఈ కోమలి.. కేతిక పిక్స్..

కేతిక శర్మ ఒక భారతీయ చలనచిత్ర నటి, ఆమె ప్రధానంగా తెలుగు చిత్రాలలో కనిపిస్తుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోలకు సోషల్ మీడియాలో తెగ లైక్స్ వస్తున్నయి. మీరు కూడా వీటిని ఒక్కసారి చుడండి. 

|

Updated on: Aug 10, 2024 | 3:53 PM

1 / 5
24 డిసెంబర్ 1995న భారతదేశ రాజధాని ఢిల్లీ నగరంలో ఓ హిందూ కుటుంబంలో జన్మించింది వయ్యారి భామ కేతిక శర్మ. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని లా మార్టినియర్ బాలికల పాఠశాలలో స్కూలింగ్ విద్యను పూర్తిచేసింది ఈ ముద్దుగుమ్మ.

2 / 5
ఢిల్లీ నగరంలో ఉన్న మిరాండా హౌస్, ఢిల్లీ విశ్వవిద్యాలయంలో తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది ఈ అందాల తార. చదువు పూర్తయ్యాక మోడలింగ్ లో తన కెరీర్ ను ప్రారంభించింది ఈ వయ్యారి. పలు బ్రాండ్ల ప్రకటనల్లో కనిపించింది.

3 / 5
తన డబ్స్‌మాష్ వీడియో క్లిప్‌ల కారణంగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దింతో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సుర్ అయింది. 2021లో ఆకాష్ పూరికి జోడిగా రొమాంటిక్ అనే ఓ టాలీవుడ్ సినిమాతో చలనచిత్ర అరంగేట్రం చేసింది ఈ వయ్యారి భామ.

4 / 5
  తర్వాత లక్ష్య, రంగ రంగ వైభవంగా అనే చిత్రాల్లో హీరోయిన్ గా చేసింది. అయితే ఈ రెండు చిత్రాలు ఆకట్టుకోలేకపోయాయి. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో వచ్చిన బ్రో సినిమాలో కథానాయకిగా కనిపించింది.దీనికి పాజిటివ్ టాక్ వచ్చింది.

5 / 5
Follow us
సోయగంతో అందానికి కూడా చెమటలు పట్టించగలదు ఈ కోమలి.. కేతిక పిక్స్..

బిల్డింగ్‌పై నుంచి దూకిన యువతి కేసులో అసలు ట్విస్ట్..!

పవన్ కల్యాణ్ చెప్పిన కుంకీ ఏనుగుల స్పెషల్ ఇదే!

20 కోచ్‌లతో వందే భారత్ మొదటి రైలు.. ఈ మార్గంలో ట్రయల్ రన్

మన్మదుడికైన సెగలు పుట్టే సొగసు ఈ వయ్యారి సొంతం.. సిజ్లింగ్ దిశా..

ఏటీఎంలో రూ.5వేలు నొక్కితే రూ.7వేలు.. కట్ చేస్తే...

మొన్న ఐపీఎల్‌కు రిటైర్మెంట్.. నేడు రాయల్స్ జట్టులోకి ఎంట్రీ

మీరు డైలీ అవకాడో తింటున్నారా..? లేదంటే ఈలాభాలన్నీ మిస్‌ అయినట్టే!

వచ్చే చలికాలం కోసం ఇప్పుడే గీజర్‌ కొనేయండి.. ఇలాంటి ఆఫర్స్‌ మళ్లీ

ఏపీలో మళ్లీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు రెయిన్ అలెర్ట్...