విక్రమ్ సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్‌గా మారిన లోకేష్ కనగరాజ్, దర్శకుడిగా వరుస సినిమాలు చేస్తున్నారు. ఇంత బిజీలోనూ హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. ప్రముఖ కొరియోగ్రాఫర్స్ అన్బుఅరివు దర్శకత్వంలో లోకేష్, అనిరుధ్ లీడ్ రోల్స్‌లో ఓ సినిమా తెరకెక్కనుందన్న ప్రచారం జరుగుతోంది.