Neha Shetty: సోషల్ మీడియా హీట్ పెంచేస్తున్న వయ్యారాల పరువం.. హాట్ ఫోజులతో నేహా శెట్టి.
డీజే టిల్లు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజ్ సంపాదించుకుంది హీరోయిన్ నేహా శెట్టి. ఈ సినిమాతో నేహా పేరు ఇండస్ట్రీలో మారుమోగిపోయింది. ఈ చిత్రంలో ఫుల్ గ్లామర్ లుక్స్‌తో నెగిటివ్ షెడ్స్ ఉన్న పాత్రలో నటించి ప్రేక్షకులను కట్టిపడేసింది నేహా శెట్టి. ప్రస్తుతం ఈ బ్యూటీ బెదురులంక 2012, రూల్స్ రంజన్ చిత్రాల్లో నటిస్తోంది. ఈ రెండు సినిమాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి.