- Telugu News Photo Gallery Cinema photos Neha Shetty Off White Saree paired with waist chain photos goes viral telugu cinema news
Neha Shetty: చీరకట్టులో వయ్యారాల ‘పటాసు పిల్ల’.. ఫోటోషూట్లతో మతిపోగొడుతోన్న నేహా శెట్టి..
డీజే టిల్లు సినిమాతో ఒక్కసారిగా క్రేజ్ సంపాదించుకుంది హీరోయిన్ నేహా శెట్టి. ఈ చిత్రంలోని రాధిక పాత్రతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఈ సినిమా హిట్ కావడమే కాకుండా రాధిక పాత్రకు ఫుల్ పాపులారిటి వచ్చేసింది. ఆ తర్వాత తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంటూ ఇప్పుడు ఫుల్ బిజీగా ఉంది నేహాశెట్టి. ఈ ముద్దుగుమ్మ కెరీర్ డీజే టిల్లుకు ముందు.. ఆ తర్వాత అన్నట్లుగా ఉంది. ఇటీవలే బెదురులంక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అలాగే రూల్స్ రంజన్, గ్యాంగ్ ఆఫ్ గోదావరి చిత్రాలతో మరోసారి బాక్సాఫీస్ వద్ద అటాక్ చేసేందుకు రెడీగా ఉంది.
Updated on: Sep 14, 2023 | 8:21 PM

డీజే టిల్లు సినిమాతో ఒక్కసారిగా క్రేజ్ సంపాదించుకుంది హీరోయిన్ నేహా శెట్టి. ఈ చిత్రంలోని రాధిక పాత్రతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఈ సినిమా హిట్ కావడమే కాకుండా రాధిక పాత్రకు ఫుల్ పాపులారిటి వచ్చేసింది.

ఆ తర్వాత తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంటూ ఇప్పుడు ఫుల్ బిజీగా ఉంది నేహాశెట్టి. ఈ ముద్దుగుమ్మ కెరీర్ డీజే టిల్లుకు ముందు.. ఆ తర్వాత అన్నట్లుగా ఉంది. ఇటీవలే బెదురులంక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

అలాగే రూల్స్ రంజన్, గ్యాంగ్ ఆఫ్ గోదావరి చిత్రాలతో మరోసారి బాక్సాఫీస్ వద్ద అటాక్ చేసేందుకు రెడీగా ఉంది. ప్రతి సినిమాలో క్యూట్ అండ్ హాట్ లుక్ లో అందాలు ఆరబోస్తూ కవ్విస్తూనే ఉంది నేహా.

ఇక సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తుంటుంది. ముఖ్యంగా కొద్ది రోజులుగా చీరకట్టులో ఈ అమ్మడు చేసే ఫోటో షూట్స్ గురించి చెప్పక్కర్లేదు. పింక్, ఎల్లో కలర్ శారీలలో మంత్రముగ్దులను చేసింది నేహా.

ఇక సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తుంటుంది. ముఖ్యంగా కొద్ది రోజులుగా చీరకట్టులో ఈ అమ్మడు చేసే ఫోటో షూట్స్ గురించి చెప్పక్కర్లేదు. పింక్, ఎల్లో కలర్ శారీలలో మంత్రముగ్దులను చేసింది నేహా.

అందం, అభినయంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో తన మార్క్ క్రియేట్ చేస్తోంది నేహాశెట్టి. ఈ బ్యూటీకి తెలుగులో మరిన్ని అవకాశాలు క్యూ కట్టేట్లుగానే కనిపిస్తున్నాయి.





























