AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nagarjuna Movie: 100వ సినిమాపైనే నాగ్ ఫోకస్ అంత.. స్క్రిప్ట్ స్పెషల్‌గా ఉండేలా చూసుకుంటున్న నాగ్..

ఏ హీరోకైనా 100వ సినిమా అంటే చాలా ప్రత్యేకం.. దాన్ని వీలైనంత స్పెషల్‌గా మార్చుకోడానికే చూస్తుంటారు. నాగార్జున కూడా ఇదే చేస్తున్నారు. ఈయన 100వ సినిమా కోసం బ్యాగ్రౌండ్ వర్క్ జరుగుతుంది. అంతేకాదు స్క్రిప్ట్ కూడా స్పెషల్‌గా ఉండేలా చూసుకుంటున్నారు. ఈ సినిమాలో మరో సూపర్ సర్‌ప్రైజ్ ఉండబోతుంది. మరి అదేంటి.. ఇంతకీ ఆ పనులు ఎంతవరకు వచ్చాయి..?  నాగార్జున కెరీర్ మొదలై 36 ఏళ్లైంది. తాజాగా 100వ సినిమాకు చేరువవుతున్నారు గ్రీకువీరుడు. అతిథి పాత్రలు, చిన్న కారెక్టర్స్ అన్నీ కలిపితే నాగార్జున 100 సినిమాలు ఎప్పుడో అయిపోయాయి.

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Sep 14, 2023 | 2:53 PM

Share
ఏ హీరోకైనా 100వ సినిమా అంటే చాలా ప్రత్యేకం.. దాన్ని వీలైనంత స్పెషల్‌గా మార్చుకోడానికే చూస్తుంటారు. నాగార్జున కూడా ఇదే చేస్తున్నారు. ఈయన 100వ సినిమా కోసం బ్యాగ్రౌండ్ వర్క్ జరుగుతుంది. అంతేకాదు స్క్రిప్ట్ కూడా స్పెషల్‌గా ఉండేలా చూసుకుంటున్నారు. ఈ సినిమాలో మరో సూపర్ సర్‌ప్రైజ్ ఉండబోతుంది. మరి అదేంటి.. ఇంతకీ ఆ పనులు ఎంతవరకు వచ్చాయి..?

1 / 5
నాగార్జున కెరీర్ మొదలై 36 ఏళ్లైంది. తాజాగా 100వ సినిమాకు చేరువవుతున్నారు గ్రీకువీరుడు. అతిథి పాత్రలు, చిన్న కారెక్టర్స్ అన్నీ కలిపితే నాగార్జున 100 సినిమాలు ఎప్పుడో అయిపోయాయి.. కానీ హీరోగా మాత్రం సెంచరీ కొట్టలేదు మన్మథుడు. ప్రస్తుతం చేస్తున్న నా సామిరంగా ఈయనకు 99వ సినిమా అని తెలుస్తుంది. దాంతో 100వ సినిమా కోసం గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేస్తున్నారు నాగార్జున.

2 / 5
తన మైల్ స్టోన్ సినిమా కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు నాగార్జున. పైగా ఇందులో అక్కినేని ఫ్యాన్స్‌కు మరో సర్‌ప్రైజ్ ఉండబోతుంది. తన 100వ సినిమాలో తనయులతో కలిసి నటించాలని చూస్తున్నారు.

3 / 5
కచ్చితంగా నాగ చైతన్య, అఖిల్ ఇందులో ఉండేలా చూసుకుంటున్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే తన 100వ సినిమా.. మనంలా క్లాసిక్ అవ్వాలనేది నాగ్ ప్లాన్. దానికోసమే ఏర్పాట్లు జరుగుతున్నాయి.

4 / 5
ఆ మధ్య గాడ్ ఫాదర్ ఫేమ్ మోహన్ రాజాతో నాగ్ 100వ సినిమా ఉంటుందనే టాక్ వినిపించినా.. ప్రస్తుతం ఈయన తని ఒరువన్ 2తో బిజీ అయ్యారు. దాంతో ఆయన రేసులో లేనట్లే. నా సామిరంగా పూర్తయ్యే లోపు ఓ క్రేజీ దర్శకుడిని సెట్ చేసుకోవాలని చూస్తున్నారు నాగ్. అన్నపూర్ణ బ్యానర్‌లోనే ఈ సినిమా ఉండే అవకాశాలున్నాయి. సెంచరీ ఎప్పుడు కొట్టినా.. అందులో తనయులు కూడా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు నాగ్.

5 / 5
Follow Us
పెద్ద సినిమాలను వెనక్కి నెట్టిసింది.. 18 కోట్లతో తీస్తే రూ.70 కోట

సరికొత్త పారిశ్రామిక విప్లవం..10 రంగాలపై ప్రత్యేక ఫోకస్!

బుడ్డి ముక్క నోట్లో వేసుకుంటే చాలు.. ఇక బాడీలో రక్తమే రక్తం..

బంగారంలాంటి ఆరోగ్యానికి పంచామృతం పాలు.. 30 రోజులు ఇలా తీసుకుంటే..

ఆ సినిమా అప్పులు క్లియర్ కావడానికి ఐదేళ్లు పట్టింది..

చెన్నై లవ్ స్టోరీని మేము ఇద్దరం చేయాల్సింది.. కానీ ఏం జరిగిదంటే..

మళ్లీ ఆర్‌సీబీలోకి సిరాజ్.. రీ ఎంట్రీకి లైన్ క్లియర్..?

అంతగొప్ప వ్యక్తి మరణం నా సినిమాల మీద ప్రభావం చూపించింది..

రూమ్‌లో ఒంటరిగా ఉన్న నర్సు.. దుర్మార్గుడు కీటికి గుండా వెళ్లి..

ప్రోటీన్ పుష్కలంగా ఉండే పవర్‌ఫుల్‌ బ్రేక్‌ఫాస్ట్‌.. శనగ పప్పు దోశ