Gouri G. Kishan: బ్లాక్ డ్రెస్ లో మైండ్ బ్లాక్ చేస్తున్న గౌరీ జి కిషన్.. లేటెస్ట్ పిక్స్ వైరల్
గౌరీ జి కిషన్.. బాలనటిగా కెరీర్ ని ప్రారంభించింది. తమిళంలో సూపర్ హిట్ ఫిల్మ్ `96` చిత్రంలో ఆమె టీనేజ్ అమ్మాయిలా నటించింది. త్రిష, విజయ్ సేతుపతి జంటగా నటించిన విషయం తెలిసిందే. అక్కడ అది పెద్ద హిట్ అయ్యింది. ఈ సినిమాని తెలుగులో సమంత, శర్వానంద్ కాంబినేషన్‌లో రీమేక్ చేశారు. మాతృక దర్శకుడే రూపొందించారు. కానీ ఆడలేదు. తెలుగులో `జాను` పేరుతో రీమేక్ చేశారు. ఈ సినిమాలోనూ చైల్డ్ ఆర్టిస్ట్ గా గౌరీనే నటించడం విశేషం. అదే మ్యాజిక్ రిపీట్ చేసింది.