Neha Shetty: టిల్లు కోసం రాధికా రావచ్చు.. సూపర్ ట్విస్ట్ ఇచ్చిన నేహా శెట్టి
డీజే టిల్లు సినిమాతో ఓవర్ నైట్ లో క్రేజ్ తెచ్చుకుంది నేహా శెట్టి. ఈ సినిమాలో రాధికా పాత్రలో అద్భుతంగా నటించింది. కుర్రకారును తన అందంతో కట్టిపడేసింది. నేహా శెట్టి పేరు వినగానే.. బ్లాక్ కలర్ చీరలో వయ్యారంగా నిలుచున్నా విజువల్ కనిపిస్తుంది.