Nani: హిట్ 3తో బిగ్ టార్గెట్ సెట్ చేసుకున్న నానీ.. లెక్కలు తెలుస్తానంటున్న నేచురల్ స్టార్
ఒక్కో సినిమాతో తన బౌండరీస్ తానే పుష్ చేసుకుంటూ పోతున్న నాని, హిట్ 3తో బిగ్ టార్గెట్స్ సెట్ చేసుకున్నారు. బడ్జెట్ పరంగా తన కెరీర్‌లో బిగ్గెస్ట్ మూవీస్‌లో ఒకటిగా నిలిచింది హిట్ 3. బిజినెస్ పరంగానూ టాప్ ప్లేస్‌లో ఉంది. మరి ఈ రేంజ్‌లో లెక్కలు చూపిస్తున్న హిట్ 3... సక్సెస్ అనిపించుకోవాలి అంటే ఎంత కలెక్ట్ చేయాలి? ఈ స్టోరీలో చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
