ఓరీ దేవుడో ఏం అందంరా బాబు.. ప్రకృతిలో శ్రీయా అందాల విందు..
సీనియర్ నటి శ్రీయా శరన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తన నటన ,అందంతో ఎంతో మంది మదిని దోచుకుంది ఈ చిన్నది. ప్రస్తుతం సినిమాలు ఎక్కువ చేయకపోయినా, సోషల్ మీడియా ద్వారా మాత్రం ఎప్పుడూ తన అభిమానులకు అందాల విందు భోజనం పెడుతుంది. తాజాగా ఈ చిన్నది ప్రకృతిలో తన తన అందాలతో కుర్రకారును మాయ చేసింది. ప్రస్తుం ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతున్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5