- Telugu News Photo Gallery Cinema photos Nandamuri Balakrishna Nandamuri Mokshagna Teja new movie update
తాతమ్మ కల ను గుర్తుచేసుకుంటున్న బాలయ్య ఫ్యాన్స్
కొడుకుని సినిమాల్లో లాంచ్ చేయడమంటే మాటలా మరి... అందులోనూ లెజండరీ లెగసీ ఉన్న ఫ్యామిలీ హీరోని ప్రేక్షకులకు పరిచయం చేసే బాధ్యత మామూలుగా ఉంటుందా? జస్ట్ అలా ఇంట్రడ్యూస్ చేస్తే కిక్ ఏం ఉంటుంది? దగ్గరుండి ప్రేక్షకులకు పరిచయం చేయాలి... అంతటి బరువైన బాధ్యత కాబట్టే దగ్గరుండి నడిపించడానికి సిద్ధమయ్యారు నందమూరి బాలకృష్ణ. తాతమ్మ కల సినిమా గుర్తుందా? అందులో భానుమతికి నందమూరి తారక రామారావు...
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Phani CH
Updated on: Aug 06, 2024 | 9:57 PM
![కొడుకుని సినిమాల్లో లాంచ్ చేయడమంటే మాటలా మరి... అందులోనూ లెజండరీ లెగసీ ఉన్న ఫ్యామిలీ హీరోని ప్రేక్షకులకు పరిచయం చేసే బాధ్యత మామూలుగా ఉంటుందా? జస్ట్ అలా ఇంట్రడ్యూస్ చేస్తే కిక్ ఏం ఉంటుంది? దగ్గరుండి ప్రేక్షకులకు పరిచయం చేయాలి... అంతటి బరువైన బాధ్యత కాబట్టే దగ్గరుండి నడిపించడానికి సిద్ధమయ్యారు నందమూరి బాలకృష్ణ.](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/balakrishna-1.jpg?w=1280&enlarge=true)
కొడుకుని సినిమాల్లో లాంచ్ చేయడమంటే మాటలా మరి... అందులోనూ లెజండరీ లెగసీ ఉన్న ఫ్యామిలీ హీరోని ప్రేక్షకులకు పరిచయం చేసే బాధ్యత మామూలుగా ఉంటుందా? జస్ట్ అలా ఇంట్రడ్యూస్ చేస్తే కిక్ ఏం ఉంటుంది? దగ్గరుండి ప్రేక్షకులకు పరిచయం చేయాలి... అంతటి బరువైన బాధ్యత కాబట్టే దగ్గరుండి నడిపించడానికి సిద్ధమయ్యారు నందమూరి బాలకృష్ణ.
![తాతమ్మ కల సినిమా గుర్తుందా? అందులో భానుమతికి నందమూరి తారక రామారావు... బాలయ్యను పరిచయం చేసే సీన్ చూశారు కదా.... ఇప్పటికీ ఆ సీన్‌ని చూసినా గూస్బంప్స్ వస్తుంటాయని అంటారు నందమూరి అభిమానులు.](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/balakrishna-4.jpg)
తాతమ్మ కల సినిమా గుర్తుందా? అందులో భానుమతికి నందమూరి తారక రామారావు... బాలయ్యను పరిచయం చేసే సీన్ చూశారు కదా.... ఇప్పటికీ ఆ సీన్‌ని చూసినా గూస్బంప్స్ వస్తుంటాయని అంటారు నందమూరి అభిమానులు.
![తాతమ్మకల సినిమాలో నందమూరి రామారావు నెరవేర్చిన బాధ్యతను ఇప్పడు మోక్షజ్ఞ విషయంలో నిర్వర్తించడానికి సిద్ధమవుతున్నారు బాలయ్య. ప్రస్తుతం బాబీ డైరక్షన్లో మూవీ చేస్తున్నారు నందమూరి బాలకృష్. ఈ సినిమా తర్వాత ఆయన అఖండ సీక్వెల్‌ని సిద్ధం చేస్తారని అనుకున్నారు.](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/balakrishna-look.jpg)
తాతమ్మకల సినిమాలో నందమూరి రామారావు నెరవేర్చిన బాధ్యతను ఇప్పడు మోక్షజ్ఞ విషయంలో నిర్వర్తించడానికి సిద్ధమవుతున్నారు బాలయ్య. ప్రస్తుతం బాబీ డైరక్షన్లో మూవీ చేస్తున్నారు నందమూరి బాలకృష్. ఈ సినిమా తర్వాత ఆయన అఖండ సీక్వెల్‌ని సిద్ధం చేస్తారని అనుకున్నారు.
![అయితే అంతకన్నా ముందే మరో బరువైన బాధ్యతను భుజాలకెత్తుకోనున్నారు బాలయ్య. ఎన్బీకే 109 సెట్స్ మీద ఉండగానే ప్రశాంత్ వర్మ సినిమా లొకేషన్లో అడుగుపెట్టనున్నారు నటసింహం. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ నటించనున్నారన్నది ఇప్పటిదాకా వినిపిస్తున్న మాట.](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/balakrishna-smile.jpg)
అయితే అంతకన్నా ముందే మరో బరువైన బాధ్యతను భుజాలకెత్తుకోనున్నారు బాలయ్య. ఎన్బీకే 109 సెట్స్ మీద ఉండగానే ప్రశాంత్ వర్మ సినిమా లొకేషన్లో అడుగుపెట్టనున్నారు నటసింహం. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ నటించనున్నారన్నది ఇప్పటిదాకా వినిపిస్తున్న మాట.
![అయితే ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ, నందమూరి మోక్షజ్ఞ కలిసి నటించబోతున్నారు. మోక్షజ్ఞ పుట్టినరోజైన సెప్టెంబర్ 6న ఈ సినిమాకు ముహూర్తం ఖారారైంది. సో 2025లో బాక్సాఫీస్ దగ్గర ఇచ్చిపడేస్తాం అంటూ ధూమ్‌ధామ్ చేయడానికి సిద్ధమవుతున్నారు నందమూరి సైన్యం.](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/mokshagna-teja-2.jpg)
అయితే ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ, నందమూరి మోక్షజ్ఞ కలిసి నటించబోతున్నారు. మోక్షజ్ఞ పుట్టినరోజైన సెప్టెంబర్ 6న ఈ సినిమాకు ముహూర్తం ఖారారైంది. సో 2025లో బాక్సాఫీస్ దగ్గర ఇచ్చిపడేస్తాం అంటూ ధూమ్‌ధామ్ చేయడానికి సిద్ధమవుతున్నారు నందమూరి సైన్యం.
![నెట్టింట ఫుల్ ట్రెండ్ అవుతున్న దేవర చుట్టమల్లే పాట నెట్టింట ఫుల్ ట్రెండ్ అవుతున్న దేవర చుట్టమల్లే పాట](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/devara-6-1.jpg?w=280&ar=16:9)
![అల్లు ఫ్యాన్స్ ఎక్స్ పెక్టేషన్స్ ని డబుల్ చేసేలా క్లైమాక్స్ అల్లు ఫ్యాన్స్ ఎక్స్ పెక్టేషన్స్ ని డబుల్ చేసేలా క్లైమాక్స్](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/pushpa-2-3.jpg?w=280&ar=16:9)
![తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శ్రీముఖి.. ఫొటోస్ ఇవిగో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శ్రీముఖి.. ఫొటోస్ ఇవిగో](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/anchor-sreemukhi-6.jpg?w=280&ar=16:9)
![రెగ్యులర్‌గా ఆరెంజ్ జ్యూస్ తాగితే కలిగే లాభాలు ఇవే! రెగ్యులర్‌గా ఆరెంజ్ జ్యూస్ తాగితే కలిగే లాభాలు ఇవే!](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/orange-juice1.jpg?w=280&ar=16:9)
![రూ. 60 వేల ఫోన్‌ను రూ. 48 వేలకే సొంతం చేసుకోండి.. రూ. 60 వేల ఫోన్‌ను రూ. 48 వేలకే సొంతం చేసుకోండి..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/iphone.jpg?w=280&ar=16:9)
![15 నిమిషాల్లోనే వస్తువుల డెలవరీ.. అందుబాటులోకి కొత్త సేవలు.. 15 నిమిషాల్లోనే వస్తువుల డెలవరీ.. అందుబాటులోకి కొత్త సేవలు..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/flipkart.jpg?w=280&ar=16:9)
![కాఫీలో నెయ్యి కలుపుకొని తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?దివ్యౌషధం కాఫీలో నెయ్యి కలుపుకొని తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?దివ్యౌషధం](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/ghee-coffee-5.jpg?w=280&ar=16:9)
![గత వేలంలో అమ్ముడుకాలే.. IPL 2025లో రీఎంట్రీకి సిద్ధమైన ముగ్గురు గత వేలంలో అమ్ముడుకాలే.. IPL 2025లో రీఎంట్రీకి సిద్ధమైన ముగ్గురు](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/ipl-2025-steve-smith.jpg?w=280&ar=16:9)
![ఈ చిన్న గింజలు తింటే శరీరం పుష్టిగా ఉంటుంది.. ఈ చిన్న గింజలు తింటే శరీరం పుష్టిగా ఉంటుంది..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/mustard-3-1.jpg?w=280&ar=16:9)
![జావెలీన్ త్రో ఫైనల్లో భారత్ vs పాక్ హోరాహోరీ పోరు.. ఎప్పుడంటే? జావెలీన్ త్రో ఫైనల్లో భారత్ vs పాక్ హోరాహోరీ పోరు.. ఎప్పుడంటే?](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/neeraj-chopra-vs-arshad-nadeem-1.jpg?w=280&ar=16:9)
![జిమ్‌కి వెళ్లాల్సిన అవసరం లేదు..ఈ నేచురల్ డ్రింక్స్‌తోఒక్కవారంలో జిమ్‌కి వెళ్లాల్సిన అవసరం లేదు..ఈ నేచురల్ డ్రింక్స్‌తోఒక్కవారంలో](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/drinks-to-reduce-weight-mel.jpg?w=280&ar=16:9)
![తాతమ్మ కల ను గుర్తుచేసుకుంటున్న బాలయ్య ఫ్యాన్స్ తాతమ్మ కల ను గుర్తుచేసుకుంటున్న బాలయ్య ఫ్యాన్స్](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/tollywood-news-4.jpg?w=280&ar=16:9)
![నెట్టింట ఫుల్ ట్రెండ్ అవుతున్న దేవర చుట్టమల్లే పాట నెట్టింట ఫుల్ ట్రెండ్ అవుతున్న దేవర చుట్టమల్లే పాట](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/devara-6-1.jpg?w=280&ar=16:9)
![అల్లు ఫ్యాన్స్ ఎక్స్ పెక్టేషన్స్ ని డబుల్ చేసేలా క్లైమాక్స్ అల్లు ఫ్యాన్స్ ఎక్స్ పెక్టేషన్స్ ని డబుల్ చేసేలా క్లైమాక్స్](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/pushpa-2-3.jpg?w=280&ar=16:9)
![జియో వినియోగదారులకు షాక్.. ప్రముఖ రీచార్జి ప్లాన్లు రద్దు జియో వినియోగదారులకు షాక్.. ప్రముఖ రీచార్జి ప్లాన్లు రద్దు](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/reliance-jio-2.jpg?w=280&ar=16:9)
![నాగమ్మ సీరియల్ అమ్మాయి గుర్తుందా? ఇప్పుడెలా ఉందో, ఏం చేస్తుందంటే? నాగమ్మ సీరియల్ అమ్మాయి గుర్తుందా? ఇప్పుడెలా ఉందో, ఏం చేస్తుందంటే?](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/nagamma-serial-actress.jpg?w=280&ar=16:9)
![రీల్స్ పిచ్చితో రైల్వే స్టేషన్లో రెచ్చిపోయిన యువతి.. రీల్స్ పిచ్చితో రైల్వే స్టేషన్లో రెచ్చిపోయిన యువతి..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/crazy-dance.jpg?w=280&ar=16:9)
![హోమ్లోన్లపై వడ్డీరేట్ల బాదుడు..? వడ్డీ రేట్లల్లో ప్రధాన ఏంటంటే? హోమ్లోన్లపై వడ్డీరేట్ల బాదుడు..? వడ్డీ రేట్లల్లో ప్రధాన ఏంటంటే?](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/06/home-loan.jpg?w=280&ar=16:9)
![ఆ రాత్రంతా.. ఏనుగులు పక్కనే బిక్కుబిక్కుమన్న వృద్ధురాలు, చిన్నారి ఆ రాత్రంతా.. ఏనుగులు పక్కనే బిక్కుబిక్కుమన్న వృద్ధురాలు, చిన్నారి](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/wayanad-landslide-8.jpg?w=280&ar=16:9)
![వయనాడ్ బాధితులకు.. మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం వయనాడ్ బాధితులకు.. మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/chiranjeevi-1.jpg?w=280&ar=16:9)
![ఆ రాత్రంతా.. ఏనుగులు పక్కనే బిక్కుబిక్కుమన్న వృద్ధురాలు, చిన్నారి ఆ రాత్రంతా.. ఏనుగులు పక్కనే బిక్కుబిక్కుమన్న వృద్ధురాలు, చిన్నారి](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/wayanad-landslide-8.jpg?w=280&ar=16:9)
![వయనాడ్ బాధితులకు.. మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం వయనాడ్ బాధితులకు.. మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/chiranjeevi-1.jpg?w=280&ar=16:9)
![విశాఖ రైల్వే స్టేషన్ లో అగ్నిప్రమాదాన్ని ముందు గుర్తించింది ఇతడే విశాఖ రైల్వే స్టేషన్ లో అగ్నిప్రమాదాన్ని ముందు గుర్తించింది ఇతడే](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/visakhapatnam.jpg?w=280&ar=16:9)
![ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా రాకెట్ల వర్షం.. ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా రాకెట్ల వర్షం..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/israel-rocket-fire.jpg?w=280&ar=16:9)
![ఎరక్కపోయి వెళ్లారు.. ఇరుక్కుపోయారు.. టెన్షన్లో నాసా.. ఎరక్కపోయి వెళ్లారు.. ఇరుక్కుపోయారు.. టెన్షన్లో నాసా..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/sunita-williams.jpg?w=280&ar=16:9)
![25 నిమిషాలు ఆగి మళ్లీ కొట్టుకున్న గుండె !! 25 నిమిషాలు ఆగి మళ్లీ కొట్టుకున్న గుండె !!](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/uk-student.jpg?w=280&ar=16:9)
![టైప్ 1, టైప్ 2 డయాబెటిస్‌ను పోలిన లక్షణాలు టైప్ 1, టైప్ 2 డయాబెటిస్‌ను పోలిన లక్షణాలు](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/diabetes-2.jpg?w=280&ar=16:9)
![చైనా కుటిల బుద్ధి.. బ్రహ్మపుత్రపై జలవిద్యుత్ కేంద్రం చైనా కుటిల బుద్ధి.. బ్రహ్మపుత్రపై జలవిద్యుత్ కేంద్రం](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/china.jpg?w=280&ar=16:9)
![శ్రీశైలం డ్యాం దగ్గర కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ శ్రీశైలం డ్యాం దగ్గర కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/srisailam-2.jpg?w=280&ar=16:9)
!['బలగం' చిత్ర బృందానికి కేటీఆర్ అభినందనలు.. 'బలగం' చిత్ర బృందానికి కేటీఆర్ అభినందనలు..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/ktr.jpg?w=280&ar=16:9)