ఈ వయ్యారి చూపుకై ఆ జాబిల్లి కూడా ఎదురు చూస్తుంది.. కృతి పిక్స్ వైరల్..
15 January
202
5
Prudvi Battula
Credit: Instagram
21 సెప్టెంబరు 2003న ముంబైలోని కర్నాటక మంగళూరుకు చెందిన తుళు కుటుంబంలో జన్మించింది అందాల తార కృతి శెట్టి.
ఈ ముద్దుగుమ్మ తండ్రి కృష్ణ శెట్టి ఓ వ్యాపారవేత్త, తల్లి నీతి శెట్టి ఫ్యాషన్ డిజైనర్ గా చేస్తున్నారు.
చాల చిన్న వయసులోనే టీవీలో వచ్చే కొన్ని ప్రకటనలలో మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది ఈ వయ్యారి భామ.
ది స్లీప్ కంపెనీ, ఐడియా, పార్లే, బ్లూ స్టార్, లైఫ్‌బాయ్ వంటి ప్రసిద్ధ బ్రాండ్‌లను ప్రమోట్ చేసే అనేక టీవీ ప్రకటనలలో కనిపించింది.
2021లో వైష్ణవ్ తేజ్ సరసన తెలుగు రొమాంటిక్ డ్రామా చిత్రం ఉప్పెనతో కథానాయకిగా సినీ అరంగేట్రం చేసింది ఈ బ్యూటీ.
ఈ సినిమాలో హీరోయిన్ గా ఆమె నటనకి ఫిలింఫేర్ సౌత్, సైమా ద్వారా రెండు బెస్ట్ ఫిమేల్ డెబ్యూ అవార్డ్స్ అందుకుంది.
అదే ఏడాది నాని హీరోగా తెరకెక్కిన పీరియడ్ రొమాంటిక్ చిత్రం శ్యామ్ సింగరాయ్ లో కథానాయకిగా కనిపించింది.
తర్వాత బంగార్రాజు, ది వారియర్, మాచెర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, కస్టడీ చిత్రాల్లో నటించింది.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఈ కోమలి అందానికి ఆ జాబిల్లి దాసోహం.. మెస్మరైజ్ మీనాక్షి..
ఆ మన్మధునికి చమటలు పట్టవా.. ఈ వయ్యారి సొగసును చూసి.. సిజ్లింగ్ మేధా..
ఈ సుకుమారి చూపు సోకి గులాబీ వికసిస్తుంది.. గార్జియస్ రియా సుమన్..