ఈ కోమలి అందానికి ఆ జాబిల్లి దాసోహం.. మెస్మరైజ్ మీనాక్షి..
14 January
202
5
Prudvi Battula
Credit: Instagram
11 ఫిబ్రవరి 1997 సంవత్సరంలో హర్యానా రాష్ట్రంలోని పంచకులలో పుట్టి పెరిగింది అందాల భామ మీనాక్షి చౌదరి.
ఈ ముద్దుగుమ్మ తండ్రి B.R చౌదరి భారత ఆర్మీ సైన్యంలో కల్నల్‌గా పని చేసారు. 2018 జనవరిలో అయన మరణించారు.
చండీగఢ్‌లోని సెయింట్ సోల్జర్ ఇంటర్నేషనల్ కాన్వెంట్ స్కూల్ నుండి పాఠశాల విద్యను పూర్తి చేసింది ఈ వయ్యారి.
పంజాబ్‌లోని డేరా బస్సీలోని నేషనల్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో డెంటల్ సర్జరీలో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసింది.
చదువుకున్న రోజుల్లో రాష్ట్ర స్థాయి స్విమ్మర్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా విజయాన్ని అందుకుంది ఈ బ్యూటీ.
ఫెమినా మిస్ ఇండియా 2018 పోటీలో హర్యానా రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించి ఫెమినా మిస్ ఇండియా గ్రాండ్ ఇంటర్నేషనల్ 2018గా కిరీటాన్ని పొందింది.
2021లో ఇచ్చట వాహనములు నిలుపరాదు అనే తెలుగు చిత్రంతో కథానాయకిగా పరిచయం అయింది. తర్వాత ఖిలాడీ, హిట్ కేస్ 2 చిత్రాల్లో నటించింది.
ఈమె నటించిన గుంటూరు కారం చిత్రం పండక్కి విడుదల కానుంది. ప్రస్తుతం VS 10, లక్కీ భాస్కర్ అనే తెలుగు చిత్రాల్లో నటిస్తుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఈ కోమలి రూపాన్ని గుండెల్లో దాచుకుంది ఆ జాబిలమ్మ.. స్టన్నింగ్ సప్తమి..
అందం ఈమె ప్రేమకై తపస్సు చేస్తుంది.. మెస్మరైజ్ వాణి..
ఈ వారం డిజిటల్ వేదికగా స్ట్రీమ్ కానున్న చిత్రాలు ఇవే..