Akhanda: బాలయ్య దెబ్బకు బాక్సాఫీస్ షేక్.. పూనకంతో ఊగిపోతున్న ఫ్యాన్స్

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కించిన సినిమా అఖండ. డిసెంబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా పక్కా కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్‌గా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. టాక్ వచ్చింది.

Phani CH

| Edited By: Ravi Kiran

Updated on: Dec 04, 2021 | 7:27 PM

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కించిన సినిమా అఖండ. డిసెంబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా పక్కా కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్‌గా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

1 / 11
రెండు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్ల ఊచకోత మొదలెట్టాడు.

2 / 11
Akhanda: బాలయ్య దెబ్బకు బాక్సాఫీస్ షేక్.. పూనకంతో ఊగిపోతున్న ఫ్యాన్స్

3 / 11
బాలయ్య కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ కొట్టాడని కాలర్ ఎగరేస్తున్నారు ఫ్యాన్స్.

4 / 11
సినిమా రిలీజ్ రెండు రోజులు అవుతున్నా కూడా థియేటర్ల వద్ద ఇంకా పండగ కనిపిస్తోంది.

5 / 11
 క్రాక్ తర్వాత టాలీవుడ్‌లో  ఆ రేంజ్ మాస్ సినిమా రాలేదు. తాజాగా బాలయ్య మరోసారి అన్ని లెక్కలు తేల్చేశాడు. తెలుగు సినిమాకు ఊపిరి పోశాడు.

6 / 11
2021లో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా చరిత్ర సృష్టించింది.

7 / 11
ఊహించని విధంగా చాలా థియేటర్లలో హౌస్‌ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. ఈ బోర్డ్స్ తెలుగు రాష్ట్రాల్లో కనబడి చాలా రోజులైందనే చెప్పాలి.

8 / 11
ఇక అఖండ సినిమాలో డైలాగ్స్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో డైలాగ్స్ ఆటం బాంబులు పేలుతున్నాయి.

9 / 11
అందులో ముఖ్యంగా హిందూ ధర్మం గురించి హిందూ టెంపుల్స్ పరిరక్షణ గురించి వార్నింగ్ ఇస్తూ చెప్పిన డైలాగులకు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

10 / 11
Akhanda: బాలయ్య దెబ్బకు బాక్సాఫీస్ షేక్.. పూనకంతో ఊగిపోతున్న ఫ్యాన్స్

11 / 11
Follow us