Akhanda 2: అఖండ 2కి ముహూర్తం ఫిక్స్ అయ్యిందా.? బాలయ్య ముహూర్తమే ఫిక్సా.?
ప్రజెంట్ బాబీ దర్శకత్వంలో ఓ మాస్ యాక్షన్ మూవీలో నటిస్తున్న నందమూరి బాలకృష్ణ, ఆ తరువాత చేయబోయే సినిమా విషయంలో ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. లిస్ట్‌లో చాలా మంది దర్శకులు ఉన్నా.! ఓ క్రేజీ ప్రాజెక్ట్ నందమూరి అభిమానుల్లో హైప్ పెంచేస్తోంది. తాజాగా ఆ మూవీకి సంబంధించిన అప్‌డేట్ ఫ్యాన్స్‌ను మరింత ఖుషీ చేస్తోంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ అఖండ.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
