Dhootha: దూత సీక్వెల్‌పై సస్పెన్స్.. లేటెస్ట్ అప్‌డేట్‌తో ట్విస్ట్
యువ సామ్రాట్ నాగచైతన్య నటించిన వెబ్ సిరీస్ దూత. విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ షో సూపర్ హిట్ అయ్యింది. దీంతో సీక్వెల్‌కు సంబంధించిన న్యూస్ ట్రెండ్ అయ్యింది. రీసెంట్‌గా చైతూ సోషల్ మీడియా పోస్ట్ కూడా సీక్వెల్ మీద ఆశలు కల్పించింది. కానీ లేటెస్ట్ అప్‌డేట్‌తో ట్విస్ట్ ఇచ్చారు చైతూ. నాగచైతన్య లీడ్ రోల్‌లో తెరకెక్కిన డిజిటల్ ప్రాజెక్ట్ దూత. మీడియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ షో సూపర్ హిట్ అయ్యింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
