Kalki2898AD: కల్కి విషయంలో రాజమౌళిని ఫాలో అవుతున్నారా ??
ఏమో అనుకున్నాం కానీ కల్కి దర్శకుడు నాగ్ అశ్విన్ మామూలోడేం కాదు.. తన సినిమాను ఎప్పుడు ఎలా ప్రమోట్ చేసుకోవాలో బాగా తెలుసు. ప్రాజెక్ట్ కే ప్రమోషన్ ఊహించినంతగా జరగట్లేదు.. అప్‌డేట్స్ రావట్లేదని మెల్లగా విమర్శలు మొదలవుతున్న వేళ.. సాలిడ్ న్యూస్ చెప్పారు నాగ్ అశ్విన్. ఏకంగా కల్కి కథ మొత్తం లీక్ చేసారు. మరి ఈయనేం చెప్పారు.. అసలు కల్కి బ్యాక్‌డ్రాప్ ఏంటి..? కల్కి 2898 AD అప్‌డేట్స్ ఒక్కటైనా ఇవ్వకపోతారా అని వేచి చూస్తున్న ఫ్యాన్స్‌కు..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
