రీసెంట్‌గా సంజయ్ దత్, అర్షద్ వార్సీ రాజ్‌కుమార్ హిరానీతో కలిసి కనిపించారు. అది కూడా మున్నాభాయ్, సర్క్యూట్ లుక్స్‌లో కావటంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. పార్ట్ 3 గురించి అఫీషియల్‌గా ఎనౌన్స్ చేయకపోయినా... లుక్ టెస్ట్ కోసమే సంజు, అర్షద్... హిరానీని కలిశారంటున్నారు ఫ్యాన్స్. మరి ఈ విషయంలో అఫీషియల్ క్లారిటీ ఎప్పుడొస్తుందో చూడాలి.