Mrunal Thakur: కోటు వేసి మరీ కాకరేపుతున్న మృణాల్ ఠాకూర్.. లేటెస్ట్ పిక్స్ వైరల్
మృణాల్ ఠాకూర్.. హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన సీతా రామం సినిమాతో ఒక్కసారిగా తెలుగులో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్. ఈ సినిమా విజయం తర్వాత ఈ భామకు వరుసగా తెలుగులో ఆఫర్స్ వస్తున్నాయి. ఇక మృణాల్ పర్సనల్ విషయానికి వస్తే.. ఆమె 1 ఆగస్టు 1992న మహారాష్ట్రలోని ధూలేలో జన్మించారు. మృణాల్ ముంబైలోని KC కాలేజీ నుండి మాస్ మీడియా చదివారు. మృణాల్ ఠాకూర్ జీ టీవీ సోప్ ఒపెరా కుంకుమ్ భాగ్యలో నటించి మరింత పాపులర్ అయ్యారు.

1 / 9

2 / 9

3 / 9

4 / 9

5 / 9

6 / 9

7 / 9

8 / 9

9 / 9
