- Telugu News Photo Gallery Cinema photos Iswarya Menon new sizzling photos goes attractive in social media on 11 08 2023 Telugu Heroines Photos
Iswarya Menon: లేలేత అందాల పరువం.. వయ్యారాల విరహం.. ‘ఐశ్వర్య మీనన్’ న్యూ ఫొటోస్.
తమిళంలో 'కదిలిల్ సోదప్పువదు ఎప్పడి' సినిమాతో తన కెరీర్‌ను ప్రారంభించింది తమిళ బ్యూటీ ఐశ్వర్య మీనన్. తెలుగులో ఒకే ఒక్క సినిమాలో తళుక్కున మెరిసింది. ‘లవ్ ఫెయిల్యూర్’ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత మళ్లీ టాలీవుడ్ లో కనిపించలేదు. తమిళ, మలయాళ సినిమాల్లో రాణిస్తున్నది.లేటెస్ట్ ఫొటోస్ చూస్తే మీరు ఈ వయ్యారి సొగసుకి పడిపోవాల్సిందే.. కాధలిల్ సోధప్పువధు యెప్పాడి అనే సినిమాతో తమిళ చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది ఐశ్వర్య మీనన్.
Anil kumar poka | Edited By: Ravi Kiran
Updated on: Aug 11, 2023 | 6:15 PM

లవ్ ఫెయిల్యూర్ మూవీతో తెలుగు తెరపై మెరిసిన తమిళ బ్యూటీ ఐశ్వర్య మీనన్.. ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉంది ఈ ముద్దుగుమ్మ.
1 / 7

సోషల్ మీడియా వేదికగా కూడా ఈ సొగసరి ఫాలోయింగ్ బాగా సంపాదించింది. తన అందం , అభినయంతో అభిమానులను సొంతం చేసుకుంది.
2 / 7

లవ్ ఫెయిల్యూర్ చిత్రం పెద్దగా ఆడకపోయినా ఐశ్వర్యకు మాత్రం అవకాశలొచ్చి పడ్డాయి.
3 / 7

కన్నడ, మలయాళ చిత్రసీమల్లో కూడా చాలా సినిమాలు చేసింది ఐశ్వర్య మీనన్.
4 / 7

కాధలిల్ సోధప్పువధు యెప్పాడి అనే సినిమాతో తమిళ చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది ఐశ్వర్య మీనన్.
5 / 7

ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ చేసిన ఈ బ్యూటీ అనుకోకుండా సినిమాల్లోకి వచ్చానని చెబుతోంది.ఐశ్వర్య మీనన్ తన అంద చందాలతో సోషల్ మీడియాను ఊపేస్తోంది.
6 / 7

లేటెస్ట్ ఫొటోస్ చూస్తే మీరు ఈ వయ్యారి సొగసుకి పడిపోవాల్సిందే..
7 / 7
Related Photo Gallery

ఖండాలు దాటిన అఖండ 2.. కొత్త అప్డేట్ తో ఫ్యాన్స్ ఖుష్

కల్కి 2 పై నాగ్ అశ్విన్ ఇంట్రస్టింగ్ కామెంట్స్..

మరోసారి పెరిగిన బంగారం ధరలు.. కొత్త రికార్డు సృష్టించబోతున్నాయా?

పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..

హిట్ 3తో బిగ్ టార్గెట్ సెట్ చేసుకున్న నానీ..

భలే వింత కోరిక కోరిన బాలయ్య హీరోయిన్..

తక్కువ బడ్జెట్లో ఎక్కువ భద్రత.. రూ.10 లక్షల లోపు 6 ఎయిర్‌బ్యాగ్

ఓరీ దేవుడో ఏం అందంరా బాబు.. ప్రకృతిలో శ్రీయా అందాల విందు..

సొగసు చూడతరమా.. బీచ్‌లో అందాలు చూపిస్తూ రచ్చ చేస్తున్న సుప్రిత

గ్లామర్ డోస్ పెంచిన వితికా.. తెల్ల చీరలో అందాల సెగలు
పాక్ కి గుణపాఠం చెప్పేందుకు వ్యూహాత్మకంగా భారత్ అడుగులు

ఇంటర్‌లో ఫెయిల్.. UPSC సివిల్స్‌లో సత్తా చాటిన తెలుగు బిడ్డ!

11 కోట్ల ప్లేయర్ ఔట్? చెన్నై మ్యాచ్‌కు SRH షాకింగ్ మార్పులు!

అక్షయ తృతీయ రోజున ఏర్పడనున్న శుభాయోగాలు.. చేయాల్సిన పరిహారాలు ఇవే

సొంతగడ్డపై తొలి విజయం.. కట్‌చేస్తే.. ప్లే ఆఫ్స్‌లోకి ఆర్‌సీబీ?

5వ ప్రయత్నంలో 8వ ర్యాంకు.. ఈ UPSC టాపర్ విజయగాథ మీరు తెలుసుకోవాలి

దేశంలో వడగాలుల మంట.. తెలంగాణాలో 21 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

గంభీర్‌కు మొదలైన తలనొప్పి.. ఆ ఇద్దరితో టెన్షన్.. ఎందుకంటే?

అంపైర్ డబ్బులు తీసుకున్నాడు కదా! ఇషాన్ ఔట్ పై వివాదం

Horoscope Today: వారికి ఆర్థికంగా అదృష్టం కలిసి వచ్చే ఛాన్స్..

అప్పుడు జుట్టు.. ఇప్పుడు గోర్లు ఊడిపోతున్నాయి.. ఆ గ్రామాలకేమైంది

కొడుకు గాయపడితే తండ్రికి ఆపరేషన్.. ఏకి పారేస్తున్న నెటిజన్స్

వాహనదారులకు శుభవార్త.. ఇకపై టోల్

మొన్న అల్లుడితో అత్త.. ఇప్పుడు కూతురి మామతో మహిళ జంప్

డాక్టర్ నుంచి యాక్టర్.. మీనాక్షి గురించి ఈ విషయాలు తెలుసా ??

వీడేం హీరో అనే స్థాయి నుంచి పాన్ ఇండియా రేంజ్..

సినిమాల్లోకి రాక మందు సాయి పల్లవి ఏం చేసేదంటే

బ్రాండ్ న్యూ లగ్జరీ కార్ సొంతం చేసుకున్న ఏఆర్ రెహమాన్

పాపం! ఎలాంటి డైరెక్టర్.. ఇప్పుడు ఎలా అయిపోయాడో..

విల్లాలోకి మారిన బ్యాంకాక్ పిల్ల! అబ్బో కొత్తిల్లు అదిరిపోయిందిగా
