Mohanlal: సినిమా హిస్టరీలో తొలిసారి.. రేర్ రికార్డ్ సెట్ చేసిన మోహన్‌లాల్
మాలీవుడ్ స్టార్ హీరో మోహన్‌లాల్ రేర్ రికార్డ్ సెట్ చేశారు. ఇన్నాళ్లు మలయాళ పరిశ్రమ అంటే చిన్న ఇండస్ట్రీ అన్న పేరుండేది. కానీ ఇప్పుడు ఆ రూల్‌ను బ్రేక్ చేసిన పాన్ ఇండియా ట్రెండ్‌లో నిలబెట్టారు మోహన్‌లాల్. ఈ జర్నీలో మరో రేర్ రికార్డ్ సెట్ చేశారు ఈ సూపర్ స్టార్. మాలీవుడ్ సినిమా రేంజ్‌ను ఒక్కో మెట్టు ఎక్కిస్తున్నారు సూపర్ స్టార్ మోహన్ లాల్.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
