M. M. Keeravani: ట్రెండ్ సెట్ చేసిన కీరవాణి… ముందడుగు వేసేదెవరు ??
కొత్తొక వింత.. పాత ఒక రోత... ఇది పాత సామెతే.. కానీ సందర్భం వచ్చినప్పుడు వాడుతూనే ఉంటాం. ఇది జస్ట్ ఈ ప్రావర్బ్ విషయంలోనే కాదు.. చాలా సందర్భాల్లో జరుగుతూనే ఉంటుంది. అప్పుడప్పుడూ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనుకుని రీ యూజ్ చేస్తాం. ఇప్పుడు టాలీవుడ్‌లో అలాంటి ఓ ట్రెండ్ మళ్లీ యూసేజ్‌లోకి వచ్చేసింది... దీనికి కీరవాణి కొబ్బరికాయ కొట్టేశారు... మిగిలిన వాళ్ల మాటేంటి? విన్నారు కదా... అదీ సంగతి..! ఒకప్పుడు ఆడియో వేడుకలంటే, సినిమా రిలీజ్‌కి ముందు అదో పెద్ద పండుగ.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
