Anupama Parameswaran: ఇలా హృదయాలను గిల్లకే లిల్లీ.. ఎర్ర చీరలో అనుపమ స్టన్నింగ్ ఫోటోస్..
అనుపమ పరమేశ్వరన్ ఇప్పుడు బ్లాక్ బస్టర్ హిట్ జోష్లో ఉంది. గతేడాది కార్తీకేయ 2, 18 పేజీస్ చిత్రాలతో సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్న ఈ కేరళ కుట్టి..ఇప్పుడు టిల్లు స్క్వేర్ సినిమాతో ఏకంగా రూ. 100 కోట్లకు పైగా రాబట్టింది. సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. ఈ మూవీతో అనుపమ క్రేజ్ మరింత పెరిగింది. విడుదలకు ముందు గ్లామర్ రోల్ అంటూ విమర్శలు వచ్చినా.. తర్వాత మాత్రం బ్యూటీ యాక్టింగ్ పై ప్రశంసుల వచ్చాయి.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
