Megha Akash: పెళ్లి కళ వచ్చేసింది.. శ్రీలంకలో మేఘా ఆకాశ్ బ్యాచిలర్ పార్టీ.. ఫొటోలు చూశారా?
టాలీవుడ్ హీరోయిన్ మేఘా ఆకాష్ త్వరలోనే తన జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టనుంది. తన ప్రియుడు సాయి విష్ణుతో కలిసి మరికొన్ని రోజుల్లో మూడు ముళ్ల బంధంలోకి అడుగు పెట్టనుందీ అందాల తార. ఇటీవలే వీరి నిశ్చితార్థం గ్రాండ్ గా జరిగింది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
