Faria Abdullah: క్యూట్ బ్యూటీ ఫరియా అబ్దుల్లా.. అదిరిపోయే ఫోజులు వైరల్.!
జాతిరత్నాలు సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది టాల్ బ్యూటీ ఫరియా అబ్దుల్లా. మొదటి చిత్రంతోనే అందం, అభినయం పరంగా ఫుల్ మార్కులు కొట్టేసింది. మొన్నీ మధ్య అల్లరి నరేష్ తో కలిసి ఆ ఒక్కటి అడక్కు సినిమాతో మన ముందుకు వచ్చింది ఈ హైదరాబాదీ బ్యూటీ ఫరియా. జాతిరత్నాలు తర్వాత రావణాసుర సినిమాలో స్పెషల్ రోల్ లో సందడి చేసింది ఫరియా. అలాగే బంగర్రాజు సినిమాలో స్పెషల్ సాంగ్ లో స్టెప్పులేసింది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
