లేక లేక గేమ్ ఛేంజర్ అప్‌డేట్స్ ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. వాటిని ఎంజాయ్ చేయడం కూడా ఈ మధ్యే మొదలు పెట్టారు ఫ్యాన్స్. అంతలోనే వాళ్లకు అదిరిపోయే ట్విస్టులు ఎదురవుతున్నాయి. గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ ఇలా బయటికొచ్చిందో లేదో.. అప్పుడే అభిమానుల్లో కంగారు మొదలైంది. మరి ఆ టెన్షన్‌కు కారణమేంటి.? గేమ్ ఛేంజర్ గురించి ఎప్పుడు చెప్పినా.. ముందు ఈ పాటనే వాడుకోవాలి.