Manushi Chillar: ఈ సుకుమారి వలనే అందానికి ఇంతటి విలువ.. చార్మింగ్ మానుషి..
మానుషి చిల్లర్ చారిత్రాత్మక నాటకం సామ్రాట్ పృథ్వీరాజ్ లో సంయోగిత పాత్రతో తన నటనను ప్రారంభించింది. ఆ తర్వాత 2023లో ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ. 2024లో ఆపరేషన్ వాలెంటైన్ లో కనిపించింది. తెలుగు, హిందీ చిత్రాల్లో నటించి కుర్రాళ్లను తనవైపు తిప్పుకుంది ఈ అందాల తార. హర్యానా రాష్ట్రానికి చెందిన ఈ వయ్యారి గురించి కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం రండి..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
