AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Priya Prakash Varrier: అందంతో కలువపువ్వు జతకడితే ఈ కోమలి రూపం.. గార్జియస్ ప్రియా వారియర్

ప్రియా ప్రకాష్ వారియర్ ఒక భారతీయ నటి, ఆమె ప్రధానంగా మలయాళం మరియు తెలుగు చిత్రాలలో పనిచేస్తుంది. ఒరు అదార్ లవ్ చిత్రంలో ఆమె కన్నుగీటడం వైరల్ అయ్యింది, 2018లో భారతదేశంలో గూగుల్ ద్వారా అత్యధికంగా శోధించబడిన వ్యక్తిగా ఆమె నిలిచింది. ఒక ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో క్రేజ్ తెచ్చుకున్న భామల్లో ఈ  మలయాళీ బ్యూటీ కూడా ఒకరు.

Prudvi Battula
|

Updated on: Mar 02, 2025 | 9:00 PM

Share
ప్రియా ప్రకాష్ వారియర్ ఒక భారతీయ నటి, ఆమె ప్రధానంగా మలయాళం మరియు తెలుగు చిత్రాలలో పనిచేస్తుంది. ఒరు అదార్ లవ్ చిత్రంలో ఆమె కన్నుగీటడం వైరల్ అయ్యింది, 2018లో భారతదేశంలో గూగుల్ ద్వారా అత్యధికంగా శోధించబడిన వ్యక్తిగా ఆమె నిలిచింది.

1 / 5
ఒక ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో క్రేజ్ తెచ్చుకున్న భామల్లో మలయాళీ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ ఒకరు. మలయాళ సినిమా ఓరు ఆధార్ లవ్ (తెలుగులో లవర్స్ డే) అనే సినిమాలో నటించి మెప్పించింది ప్రియా ప్రకాష్ వారియర్.

2 / 5
ఈ సినిమాలో ఒక ఒక్క సీన్ తో బాగా పాపులర్ అయ్యింది. ఈ సినిమాలో కన్నుగొట్టి చాలా మంది కుర్రాళ్లను ప్రేమలో పడేసింది ప్రియా ప్రకాష్ వారియర్. ఓరు ఆధార్ లవ్ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. తెలుగులో నితిన్ సరసనా చెక్ అనే సినిమాలో నటించింది. ఈ మూవీ డిజాస్టర్ గా మిగిలింది.

3 / 5
2023లో పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో సినిమాలో మెరిసింది. ఈ సినిమాలో తేజ్ కు సిస్టర్ గా కనిపించింది. బ్రో సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకున్నపటికి ఈ అమ్మడికి ఈ మూవీలో నటనకి అంతగా గుర్తింపు ఏమి రాలేదు.

4 / 5
సోషల్ మీడియాలో ప్రియ అందాలు ఆరబోస్తూ ఆఫర్స్ కు గాలులు వేస్తుంది. నిత్యం హాట్ హాట్ ఫోటోలను అప్లోడ్ చేస్తూ నెట్టింట రచ్చ చేస్తోంది. తాజాగా మరోసారి తన గ్లామరస్ ఫోటోలను పంచుకుంది ఈ వయ్యారి భామ. ఆ క్రేజీ ఫోటోలపై మీరు కూడా ఓ లూకేయ్యండి.

5 / 5
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్

భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..