మా నాన్నకు నేను అలా చేయడం ఇష్టం లేదు.. మంచులక్ష్మీ కామెంట్స్
సినీ ఇండస్ట్రీలో సపరేట్ ఫ్యాన్స్ బేస్ ఉన్న ఫ్యామిలీ మంచు ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీ నుంచి ముగ్గురు హీరోలు, ఓ హీరోయిన్ వచ్చారు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు విలన్ గాఎం హీరోగా, ఇప్పుడు కీలక పాత్రలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.