అబ్బో..! హెబ్బా అందాలు హీటు పుట్టిస్తున్నాయిగా.. లేటెస్ట్ పిక్స్ వైరల్

అలా ఎలా అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది అందాల భామ హెబ్బా పటేల్. ఆ సినిమా తర్వాత ఈ బ్యూటీ కుమారి 21 ఎఫ్ అనే సినిమా చేసింది. ఈ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ అయ్యింది. 

Rajeev Rayala

|

Updated on: Jun 21, 2024 | 8:56 PM

అలా ఎలా అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది అందాల భామ హెబ్బా పటేల్. ఆ సినిమా తర్వాత ఈ బ్యూటీ కుమారి 21 ఎఫ్ అనే సినిమా చేసింది. ఈ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ అయ్యింది. 

అలా ఎలా అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది అందాల భామ హెబ్బా పటేల్. ఆ సినిమా తర్వాత ఈ బ్యూటీ కుమారి 21 ఎఫ్ అనే సినిమా చేసింది. ఈ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ అయ్యింది. 

1 / 5
రాజ్ తరుణ్ హీరోగా నటించిన ఈ సినిమాలో హెబ్బా పటేల్ తన అందంతో మతిపోగొట్టింది. ఈ సినిమాలో నటనతో పాటు తన అందచందాలతోనూ కవ్వించింది హెబ్బా పటేల్. దాంతో ఈ అమ్మడికి క్రేజ్ పెరిగింది. 

2 / 5
ఈ మూవీ తర్వాత హెబ్బా పటేల్ స్టార్ హీరోయిన్ గా వరుస సినిమాలతో బిజీగా మారిపోతుందని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. ఈ బ్యూటీ నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. 

3 / 5
దాంతో మెల్లగా హెబ్బా పటేల్ కు ఛాన్స్ లు తగ్గుతూ వచ్చాయి. ఆతర్వాత సెకండ్ హీరోయిన్ గా సినిమాలు చేసింది. అలాగే స్పెషల్ సాంగ్స్ లోనూ నటించింది. ఇక అందాలతో ఆదరగొడుతున్నప్పటికీ అవకాశాలు మాత్రం అందుకోలేకపోతుంది. 

4 / 5
దాంతో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో రెచ్చిపోతుంది ఈ చిన్నది. రకరకాల ఫోటో షూట్స్ తో అభిమానులను అలరిస్తుంది. తాజాగా చీర కట్టులో కొన్ని ఫోటోలను వదిలింది. ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. 

5 / 5
Follow us