AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SSMB 29: సూపర్‌స్టార్‌ ఫ్యాన్స్.. రీ రిలీజ్ లతో నే సరిపెట్టుకోవాల్సిందేనా ??

జక్కన్నా మజాకా? ఆయనతో వ్యవహారం అంటే ఇలాగే ఉంటుంది అని మాట్లాడుకుంటున్నారు ప్రభాస్‌, తారక్‌ అండ్‌ చెర్రీ ఫ్యాన్స్. అప్పట్లో మీరు చెబితే ఏంటో అనుకున్నాం బాసూ... ఇప్పుడు మా హీరో సినిమా లైన్‌లోకి వచ్చాక అసలు విషయం తెలుస్తుందని వత్తాసు పలుకుతున్నారు సూపర్‌స్టార్‌ మహేష్‌ ఫ్యాన్స్. ఇంతకీ ఇంత మంది మూకుమ్మడిగా మాట్లాడుకుంటుంటే జక్కన్న ఏం ప్లాన్‌ చేస్తున్నట్టు?

Dr. Challa Bhagyalakshmi
| Edited By: |

Updated on: Aug 05, 2024 | 9:48 PM

Share
ఇంటర్నేషనల్‌ రేంజ్‌ ప్రాజెక్ట్ కావడంతో ఆచి తూచి అన్నిటినీ సెట్‌  చేసేసరికి ఇన్నాళ్లూ పట్టిందంటోంది జక్కన్న కాంపౌండ్‌. ఎంత ఖర్చయినా ఫర్వాలేదంటూ రంగంలోకి దూకుతున్నారు మేకర్స్.

1 / 5
ఎట్టి పరిస్థితుల్లో 2026 చివర్లో మహేష్ సినిమాను విడుదల చేయాలని చూస్తున్నారు జక్కన్న. రెండేళ్ళలో ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయాలనేది దర్శక ధీరుడి ప్లాన్. మరి అది వర్కవుట్ అవుతుందా లేదా చూడాలి.

2 / 5
రాజమౌళి తీరు చూస్తుంటే ఇప్పట్లో అప్‌డేట్ అయితే చెప్పేలా కనిపించట్లేదు. ఆయన చెప్పకపోయినా.. ఏదో ఓ రూపంలో సినిమా అప్‌డేట్స్ అయితే బయటికి వస్తున్నాయి. టీం అందరితో కూర్చుని డిస్కస్ చేసి..  అందరి అభిప్రాయాలు అడిగాకే మహేష్‌తో అడ్వంచరస్ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నారు రాజమౌళి.

3 / 5
ఎలాగూ మహేష్‌తో చేయబోయేది అడ్వంచరస్ యాక్షన్ డ్రామానే కాబట్టి గతంలో కృష్ణ చేసిన మొసగాళ్లకు మోసగాడు లాంటి సినిమాల్లోని పాత్రలను మళ్లీ రీ క్రియేట్ చేసే స్కోప్‌ ఉంటుందన్నది ఇండస్ట్రీ సర్కిల్స్‌లో వినిపిస్తున్న మాట. మరి ఈ విషయంలో రాజమౌళి ప్లానింగ్ ఏంటో తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

4 / 5
ఇంకా మొదలు కాని ఎస్‌ ఎస్‌ ఎంబీ 29 రిలీజ్‌ డేట్‌ గురించి ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది నెట్టింట్లో. ఏవేవో లింకులు తీసి నాన్‌స్టాప్‌గా ట్రెండ్‌ చేస్తున్నారు నెటిజన్లు. సోషల్‌ మీడియాలో టాప్‌లో వైరల్‌ అవుతోంది ఈ మూవీ న్యూస్‌. ఇంతకీ ట్రెండ్‌ అవుతున్న విషయాలు పాతవేనా? కొత్తవి ఏవైనా ఉన్నాయా?

5 / 5
Follow Us
కార్తీక మాసంలో ఈ రాశులకు పట్టిందల్లా బంగారమే..!

రోహిత్ ఎలిమినేషన్ ట్విస్ట్: సీక్రెట్ రూమ్ ఆఫర్ రిజెక్ట్..

చెల్లెలిని ప్రేమించాడని యువకుడిని నడిరోడ్డుపై నరికి చంపిన అన్న..

కేవలం రూ.400కే వాటర్ ట్యాంకర్.. హైదరాబాద్ ప్రజలకు సూపర్ న్యూస్

చికెన్‌తో మస్త్ కాంబినేషన్ ఈ చారు.. దెబ్బకు జలుబు, దగ్గు మటాష్

ఇడ్లీ, దోసెల్లోకి అదిరిపోయే బీట్రూట్ పల్లీల చట్నీ..

ప్లాస్టిక్ సంచిలో బాలుడు, బాలిక బొమ్మలు.. శ్మశానవాటికలో కలకలం!

దిగ్బల యోగంతో వీరికి ఉద్యోగంలో గోల్డెన్ డేస్..!

శివ ఫస్ట్ డే షూటింగ్‏లో ఆర్జీవీ చెప్పిన మాటకు గుండె కొట్టుకుంది.

తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు ఢమాల్.. నేటి రేట్లు ఇవే..