విజయ్ సేతుపతి, సూరి లీడ్ రోల్స్‌లో వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ మూవీ విడుతలై. తెలుగులో విడుదల పేరుతో రిలీజ్ అయిన ఈ సినిమా ఇక్కడ కూడా మంచి విజయం సాధించింది. రోటర్‌డామ్ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శించిన ఈ మూవీకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. 15 నిమిషాల పాటు స్టాడింగ్ ఓవేషన్ ఇచ్చారు ప్రేక్షకులు.