Chiranjeevi: కుర్ర దర్శకులను నమ్ముకుంటున్న సీనియర్ హీరోలు.! చిరు షూటింగ్ స్టార్ట్.

విశ్వంభర షూటింగ్ మొదలై నెల రోజులు దాటిపోయింది.. మొదటి షెడ్యూల్ కూడా వేగంగా జరుగుతుంది. కానీ ఇప్పటి వరకు చిరంజీవి సెట్‌లో అడుగు పెట్టలేదు..? ఏమైంది.. మెగాస్టార్ ఎప్పుడు సెట్‌కు వస్తారు..? ఇంకెన్ని రోజులు పడుతుంది..?ఈ డౌట్స్ అన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టేసారు మెగాస్టార్. విశ్వంభర కోసం కసరత్తులు మొదలుపెట్టారు చిరు. ఆఫ్టర్ ఏ గ్యాప్.. బాస్ ఈజ్ బ్యాక్..! భోళా శంకర్ తర్వాత తెలియకుండానే భారీ బ్రేక్ తీసుకున్నారు చిరంజీవి. మధ్యలో ఓ సినిమా ప్లాన్ చేసినా కుదర్లేదు.

Lakshminarayana Varanasi, Editor - TV9 ET

| Edited By: Anil kumar poka

Updated on: Feb 03, 2024 | 9:35 PM

విశ్వంభర షూటింగ్ మొదలై నెల రోజులు దాటిపోయింది.. మొదటి షెడ్యూల్ కూడా వేగంగా జరుగుతుంది. కానీ ఇప్పటి వరకు చిరంజీవి సెట్‌లో అడుగు పెట్టలేదు..? ఏమైంది.. మెగాస్టార్ ఎప్పుడు సెట్‌కు వస్తారు..? ఇంకెన్ని రోజులు పడుతుంది..?ఈ డౌట్స్ అన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టేసారు మెగాస్టార్.

1 / 7
విశ్వంభర కోసం కసరత్తులు మొదలుపెట్టారు చిరు. ఆఫ్టర్ ఏ గ్యాప్.. బాస్ ఈజ్ బ్యాక్..! భోళా శంకర్ తర్వాత తెలియకుండానే భారీ బ్రేక్ తీసుకున్నారు చిరంజీవి. మధ్యలో ఓ సినిమా ప్లాన్ చేసినా కుదర్లేదు. ఈ మధ్యే వశిష్ట సినిమాను మొదలుపెట్టిన చిరు.. ఈ సినిమా కోసమే ప్రిపేర్ అవుతున్నారు.

2 / 7
తాజాగా ఈ చిత్రం కోసం జిమ్‌లో కసరత్తులు మొదలుపెట్టారు మెగాస్టార్. ఈ వీడియో వైరల్ అవుతుందిప్పుడు. చూస్తున్నారుగా.. చిరంజీవి డెడికేషన్. 68 ఏళ్ళ వయసులోనూ జిమ్‌లో వర్కవుట్స్ చేస్తూ చెమటలు చిందిస్తున్నారు చిరంజీవి. విశ్వంభర కోసం సిద్ధం అంటూ చెప్తున్నారు చిరంజీవి.

3 / 7
ఈ సినిమాలో యంగ్ కారెక్టర్ చేస్తున్నారు మెగాస్టార్. ఈ పాత్ర కోసమే తనను తాను సిద్ధం చేసుకుంటున్నారు చిరు. ఈ కారెక్టర్ కోసం కండలు పెంచేస్తున్నారు బాస్. యువీ క్రియేషన్స్‌లో దాదాపు 200 కోట్లతో విశ్వంభర సినిమా తెరకెక్కుతుంది.

4 / 7
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మారేడుమిల్లి అడవుల్లో జరుగుతుంది. త్వరలోనే విశ్వంభర సెట్‌లో జాయిన్ కానున్నారు చిరు. ఈ లోపు జిమ్‌లో వర్కవుట్స్ షురూ చేసారు చిరంజీవి. ఈ వయసులో ఈ రేంజ్ కసరత్తులు చేయడం మామూలు విషయం కాదు.. కానీ కారెక్టర్ కోసం చిరు దేనికైనా సిద్ధమే అంటారు.

5 / 7
విశ్వంభరతో పాటు మరో సినిమాను కూడా ఒకేసారి పూర్తి చేయాలని చూస్తున్నారు చిరంజీవి. దీనికోసమే కథలు కూడా వింటున్నారీయన. ఈ క్రమంలోనే బివిఎస్ రవి చెప్పిన కథ చిరుకు నచ్చిందని..

6 / 7
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కూతురు సుష్మిత బ్యానర్‌లో కలిపి ఈ సినిమాను చేయబోతున్నారని తెలుస్తుంది. ఈ సినిమా దర్శకుడు ఎవరో ప్రస్తుతానికి సస్పెన్స్. మొత్తానికి చిరు వర్కవుట్స్ పూనకాలు పుట్టిస్తున్నాయంతే.

7 / 7
Follow us
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్

మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?

కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం

ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు

నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!

భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!

ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..

అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?

కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే