- Telugu News Photo Gallery Cinema photos Mahesh Babu and film celebrities pay tribute to Krishna on his first death anniversary
Mahesh Babu : బరువెక్కిన గుండెతో తండ్రికి నివాళులు అర్పించిన మహేష్ బాబు, సీని ప్రముఖులు
నవంబర్ 15న సూపర్ స్టార్ కృష్ణ ప్రధమ వర్ధంతి. కృష్ణ ఈ లోకాన్ని విడిచి వెళ్లి సంవత్సరం అయ్యింది.కృష్ణ మరణాన్ని ఇప్పటికీ ఆయన అభిమానులు దీని జీర్ణించుకోలేకపోతున్నారు. కృష్ణ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళ్లులు అర్పించారు.
Rajeev Rayala | Edited By: TV9 Telugu
Updated on: Nov 18, 2023 | 5:53 PM

నవంబర్ 15న సూపర్ స్టార్ కృష్ణ ప్రధమ వర్ధంతి. కృష్ణ ఈ లోకాన్ని విడిచి వెళ్లి సంవత్సరం అయ్యింది.

కృష్ణ మరణాన్ని ఇప్పటికీ ఆయన అభిమానులు దీని జీర్ణించుకోలేకపోతున్నారు.

కృష్ణ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళ్లులు అర్పించారు.

మహేష్ బాబు ఆయన కుటుంబం కృష్ణ ఫొటోకు పూలు సమర్పించి నివాళ్లు అర్పించారు. మహేష్ బాబు బరువెక్కిన గుండెతో తండ్రికి నివాళ్లు అర్పించారు.

మహేష్ బాబు కుమారుడు గౌతమ్ తన తాత సూపర్ స్టార్ కృష్ణకు నివాళులు అర్పించారు.

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కృష్ణకు నివాళులు అర్పించారు.

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కృష్ణకు నివాళులు అర్పించారు.

గల్లా అశోక్ సూపర్ స్టార్ కృష్ణకు నివాళులు అర్పించారు

దర్శకుడు వంశీ పైడిపల్లి స్టార్ కృష్ణకు నివాళులు అర్పించారు.

దర్శకుడు మెహర్ రమేష్ కృష్ణ నివాళులు అర్పించారు.





























